Local Bodies: తెలంగాణకు రూ.1,385 కోట్ల నిధులు…స్థానిక సంస్థ‌ల‌కు కేంద్ర గ్రాంట్లు విడుద‌ల‌…

కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల స్థానిక సంస్థలకు గ్రాంటు విడుదల చేసింది. మొదటి విడత కోసం యుటిలైజేషన్‌ సర్టిఫికేట్‌ అందించిన 18 రాష్ర్టాలకు...

Local Bodies: తెలంగాణకు రూ.1,385 కోట్ల నిధులు...స్థానిక సంస్థ‌ల‌కు కేంద్ర గ్రాంట్లు విడుద‌ల‌...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 27, 2021 | 6:07 PM

కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల స్థానిక సంస్థలకు గ్రాంటు విడుదల చేసింది. మొదటి విడత కోసం యుటిలైజేషన్‌ సర్టిఫికేట్‌ అందించిన 18 రాష్ర్టాలకు రూ.12,351 కోట్లు విడుదల చేసింది. 2020-21 ఏడాదికిగాను కేంద్రం ఇప్పటివరకు రూ.45,738 కోట్లు విడుదల చేసింది. తెలంగాణ రాష్ర్టానికి రూ.1,385 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 3,137 కోట్ల గ్రాంటు విడుదల అయింది.