Government Blocked 296 Mobile Apps: దేశంలో 296 మొబైల్‌ యాప్‌లను నిషేధించాం: కేంద్ర మంత్రి సంజయ్‌ దోత్రే

Government Blocked 296 Mobile Apps: దేశ భద్రత, సౌర్వ భౌమాధికారాన్ని దృష్టిలో ఉంచుకుని పలు మొబైల్‌ యాప్‌లను నిషేధిస్తున్నామని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి ...

Government Blocked 296 Mobile Apps: దేశంలో 296 మొబైల్‌ యాప్‌లను నిషేధించాం: కేంద్ర మంత్రి సంజయ్‌ దోత్రే
Follow us
Subhash Goud

|

Updated on: Feb 04, 2021 | 6:45 PM

Government Blocked 296 Mobile Apps: దేశ భద్రత, సౌర్వ భౌమాధికారాన్ని దృష్టిలో ఉంచుకుని పలు మొబైల్‌ యాప్‌లను నిషేధిస్తున్నామని కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్‌ దోత్రే అన్నారు. 2014 నుంచి దేశంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 296 యాప్‌లను నిషేధించినట్లు చెప్పారు. ఐటీ చట్టం 2000లో ఉన్న 69ఏ సెక్షన్‌ ప్రకారం ఆ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొన్ని యాప్‌లు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. యూజర్లకు చెందిన ఫైనాన్షియల్‌ డేటాను దుర్వినియోగం చేస్తున్నట్లు గమనించినట్లు చెప్పారు.

అలాగే గత ఏడాది బ్యాకింగ్‌లో సుమారు 2.9 లక్షల సైబర్‌ సెక్యూరిటీ ఘటనలు నమోదు అయినట్లు చెప్పారు. ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ టీమ్‌ (సీఈఆర్‌టీ-ఇన్‌) తన డేటాలో ఈ విషయాన్ని పొందు పర్చింది. అయితే రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి సంజయ్‌ దోత్రే ఈ విషయాన్ని వెల్లడించారు.

డిజిటల్‌ బ్యాంకింగ్‌ అంశంలో 2018లో 1,59,761, 2019లో 2,46,514,2020లో 2,90,445 కేసులు నమోదైనట్లు మంత్రి పేర్కొన్నారు. ఫిషింగ్‌ అటాక్స్‌, నెట్‌ వర్క్‌ స్కానింగ్‌, వైరస్‌లు, వెబ్‌ హ్యాకింగ్‌ లాంటి సైబర్‌ నేరాలు జరిగినట్లు ఆయన తెలిపారు.

Also Read:

Aadhaar Card Food Menu: పెళ్లికి వచ్చిన వారు ఆ కార్డును చూసి అవాక్కయ్యారు.. ఆధార్‌ కార్డులో పెళ్లి భోజనాల జాబితా

COVID-19 Variants: కలవరపెడుతున్న కొత్త రకం వైరస్‌.. ప్రపంచ వ్యాప్తంగా 4 వేల కొత్త కరోనా రకాలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!