AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేయర్ తో కరోనా పోతుందా ? మంత్రిగారి ‘గో కరోనా ‘ ప్రార్థన

మంత్రాలకు చింతకాయలు రాలతాయో, రాలవో తెలియదు గానీ సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రిగారే కరోనాను 'వెళ్లిపొమ్మంటూ' ప్రార్థనలు చేశారు. ఈ వింత.. విడ్డూరం ముంబైలో జరిగింది. గత నెల 20 న ఇండియా గేట్ వద్ద ఓ ప్రేయర్ సెషన్ జరుగుతుండగా ..

ప్రేయర్ తో కరోనా పోతుందా ? మంత్రిగారి 'గో కరోనా ' ప్రార్థన
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 11, 2020 | 12:24 PM

Share

మంత్రాలకు చింతకాయలు రాలతాయో, రాలవో తెలియదు గానీ సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రిగారే కరోనాను ‘వెళ్లిపొమ్మంటూ’ ప్రార్థనలు చేశారు. ఈ వింత.. విడ్డూరం ముంబైలో జరిగింది. గత నెల 20 న ఇండియా గేట్ వద్ద ఓ ప్రేయర్ సెషన్ జరుగుతుండగా .. మంత్రి రామదాస్ అథవాలే.. ‘జపించిన మంత్రమిది’! అర్థరహితమైన ఈ కార్యక్రమంలో ఇండియాలో భారత దౌత్య ప్రతినిధి టాంగ్ గూకోయ్, కొందరు బౌద్ధ సన్యాసులు పాల్గొన్నారు. వీళ్ళు కూడా రామదాసు గారితో గళం కలిపారు. గత నెల 20 న జరిగిన ఈ నిర్వాకం తాలూకు వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రపంచమంతా ఓ వైపు కరోనా అదుపునకు వ్యాక్సీన్ ను కనుగొనడానికి  శతవిధాలా ప్రయత్నిస్తుంటే.. మరోవైపు రామదాసు వంటి మంత్రులు ‘గో కరోనా’ అంటూ ప్రార్థనలు జరపడం విడ్డూరం గాక మరేమిటి అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. గో అంటే ‘వెళ్లిపోవడానికి’ ఈ మహమ్మారి అంత ఈజీగా ‘వెళ్ళిపోతే’  ఇక  రీసెర్చర్లు  చెమటలు గక్కేలా..కోట్లాది డాలర్ల వ్యయంతో నిర్వహించే పరిశోధనలెందుకు  ? ఆసుపత్రుల్లో ఐసొలేషన్ వార్డులెందుకు ?

Follow Us
ఆన్‌లైన్ షాపింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తే డేంజర్‌ జోన్‌లోపడినట్లే..
ఆన్‌లైన్ షాపింగ్‌లో ఈ పొరపాట్లు చేస్తే డేంజర్‌ జోన్‌లోపడినట్లే..
అక్టోబర్‌లో వృశ్చిక రాశికి ఆర్థిక సమస్యలకు పరిష్కారం..
అక్టోబర్‌లో వృశ్చిక రాశికి ఆర్థిక సమస్యలకు పరిష్కారం..
స్నేహితులతో కలిసి కన్నతల్లి నగలే కొల్లగొట్టాడు.. ఆ తర్వాత..
స్నేహితులతో కలిసి కన్నతల్లి నగలే కొల్లగొట్టాడు.. ఆ తర్వాత..
ఎంత పని చేశావు కోహ్లీ భాయ్.. చేతిలో పడ్డ క్యాచ్‌ను ఇలా చేస్తావా ?
ఎంత పని చేశావు కోహ్లీ భాయ్.. చేతిలో పడ్డ క్యాచ్‌ను ఇలా చేస్తావా ?
అక్టోబర్‌లో తుల రాశికి ఆదాయం పెరుగుతుంది..
అక్టోబర్‌లో తుల రాశికి ఆదాయం పెరుగుతుంది..
గూడు కాదు ఏకంగా కోటే కడుతుంది...
గూడు కాదు ఏకంగా కోటే కడుతుంది...
మాటలు రాని అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా? వీడియో ఇదిగో
మాటలు రాని అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారో తెలుసా? వీడియో ఇదిగో
అక్టోబర్‌లో కన్య రాశికి డబ్బు, ఉద్యోగంలో పురోగతి, శుభవార్తలు
అక్టోబర్‌లో కన్య రాశికి డబ్బు, ఉద్యోగంలో పురోగతి, శుభవార్తలు
హైజాక్ కాదు..విమానాన్ని కూల్చే ప్రయత్నం!కాక్‌పిట్‌లో పైలట్ల ఘర్షణ
హైజాక్ కాదు..విమానాన్ని కూల్చే ప్రయత్నం!కాక్‌పిట్‌లో పైలట్ల ఘర్షణ
టీమిండియాకు భారీ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ బౌలర్
టీమిండియాకు భారీ షాక్.. గాయంతో మైదానం వీడిన స్టార్ బౌలర్