AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biryani Prasadam: ఆ గుడిలో ప్రసాదంగా వేడి.. వేడి బిర్యాని.. చికెనా, మటనా మీ ఇష్టం

అదో ఆలయం.. జనవరి వచ్చిందంటే ఉత్సవాలు జరుపుతారు. తీర్థప్రసాదాలు భక్తులకు అందిస్తారు. ఇందులో ఏముంది? అన్నిచోట్లా జరిగేదేగా అని అనుకోకండి. ఈ టెంపుల్‌ ప్రసాదం వెరీవెరీ స్పెషల్‌.

Biryani Prasadam: ఆ గుడిలో ప్రసాదంగా వేడి.. వేడి బిర్యాని.. చికెనా, మటనా మీ ఇష్టం
Biryani
Ram Naramaneni
|

Updated on: Jan 09, 2023 | 4:48 PM

Share

ప్రసాదమంటే లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి ఇవే గుర్తుకొస్తాయి. కానీ.. తమిళనాడులోని మధురైలో ఉన్న మునియాండి స్వామి గుడిలో బిర్యానీనే ప్రసాదం. వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. మొక్కులు తీర్చుకుని భక్తులు బిర్యానీ తినేసి వెళ్లిపోతుంటారు.

ఈ బిర్యానీ ప్రసాదం ఆనవాయితీ ఇటీవల మొదలైంది కాదు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఏటా జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం వెయ్యి కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఈ రెండు రోజులు అదే ప్రసాదంగా అందిస్తారు.

ప్రసాదం కదా. కొంచెమే పెడతారనుకోవద్దు. ఈ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. ఓవైపు పూజలు.. వాయిద్యాలు మోగుతుంటే మరోవైపు బిర్యానీ టేస్ట్‌ చూస్తుంటారు భక్తులు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?