దేశ భ‌క్తిపై షార్ట్ ఫిల్మ్స్ పోటీ.. విజేత‌ల ప్ర‌క‌ట‌న‌

| Edited By:

Aug 21, 2020 | 6:32 PM

ఈ ఏడాది ఆగ‌ష్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వాల్లో భాగంగా జాతీయ చ‌ల‌న చిత్ర అభివృద్ధి సంస్థతో క‌లిసి కేంద్ర స‌మాచారం, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ షార్ట్ ఫిల్మ్స్‌ పోటీని నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌ల‌లో దేశ భ‌క్తి భావాన్ని పెంచ‌డానికి ఈ కార్య‌క్ర‌మాన్ని..

దేశ భ‌క్తిపై షార్ట్ ఫిల్మ్స్ పోటీ.. విజేత‌ల ప్ర‌క‌ట‌న‌
Follow us on

ఈ ఏడాది ఆగ‌ష్టు 15 స్వాతంత్య్ర దినోత్స‌వాల్లో భాగంగా జాతీయ చ‌ల‌న చిత్ర అభివృద్ధి సంస్థతో క‌లిసి కేంద్ర స‌మాచారం, ప్ర‌సార మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ షార్ట్ ఫిల్మ్స్‌ పోటీని నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌ల‌లో దేశ భ‌క్తి భావాన్ని పెంచ‌డానికి ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. జులై 14వ తేదీ నుంచి ఆగ‌ష్టు 7వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వ వెబ్‌సైట్ ద్వారా అధికారులు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు. ”దేశ భ‌క్తి, దేశ ప్ర‌గ‌తి, ఆత్మ నిర్బ‌ర్ భార‌త్” ప్ర‌ధానాంశాలుగా షార్ట్ ఫిల్మ్స్‌ని నిర్మించాల‌ని పేర్కొంది. ఈ మేర‌కు ఈ పోటీలో విజ‌యం సాధించిన విజేత‌ల‌ను కేంద్ర మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఈ పోటీల్లో గెలుపొందిన విజేత‌ల‌ను అభినందిస్తూ కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జావ‌దేక‌ర్ ట్వీట్ చేశారు.

Read More:

సోనూ భాయ్ నాకూ సాయం చేయ్‌.. బ్ర‌హ్మాజీ ట్వీట్

రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లుః సీఎం జ‌గ‌న్‌

ప్ర‌భాస్ ‘ఆది పురుష్’ గ్రాఫిక్స్‌ కోసం అంత ఖ‌ర్చా?

నాని ‘వి’ సినిమా ఆ రోజే రిలీజ్ ఎందుకో తెలుసా?