Fact Check: అది పూర్తిగా ఫేక్ న్యూస్.. న్యూ వేరియంట్ లక్షణాలపై వాట్సాప్‌ సమాచారం పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ

వైరస్‌ వ్యాప్తి, కట్టడిపై ప్రభుత్వం పౌరులను అప్రమత్తం చేస్తోంది. ఇంతలో ఒమిక్రాన్ కంటే వేగంగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అందులో నిజం ఎంత ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Fact Check: అది పూర్తిగా ఫేక్ న్యూస్.. న్యూ వేరియంట్ లక్షణాలపై వాట్సాప్‌ సమాచారం పై క్లారిటీ ఇచ్చిన  కేంద్ర ఆరోగ్యశాఖ
Fake Covid 19 Variant
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 22, 2022 | 7:00 PM

చైనాలో విజృంభిస్తున్న బీఎఫ్‌.7 ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్‌లోనూ వ్యాపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వేరియంట్‌కి చెందిన 3 కేసులు నమోదయ్యాయి. అక్టోబరులో తొలి కేసును గుజరాత్‌ బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ గుర్తించింది. తాజాగా గుజరాత్‌లో రెండు, ఒడిశాలో ఒకటి వెలుగు చూశాయి. బయటపడుతున్న కొత్త వేరియంట్లను నిపుణులు ఎప్పటిక్పుడు పర్యవేక్షిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి, కట్టడిపై ప్రభుత్వం పౌరులను అప్రమత్తం చేస్తోంది. ఇంతలో ఒమిక్రాన్ కంటే వేగంగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇదే సమయంలో దేశంలో ప్రమాదకరమైన ఎక్స్‌బీబీ వేరియంట్‌ వ్యాపిస్తోందంటూ వాట్పాప్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ఫేక్ అని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

భారత్‌లో కూడా వచ్చేసిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో  కొన్ని తప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌బీబీ వేరియంట్‌ వ్యాపిస్తోందనే వార్తలు వాట్సాప్‌లో వైరల్ అవుతున్నాయి. దీనికి తోడు దాని లక్షణాలు ఇలా ఉంటాయి.. అంటూ మరో వార్తల కూడా రన్ అవుతోంది. అయితే ఈ వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది. అంతే కాదు ఓ ప్రకటన జారీ చేసింది.

మరోవైపు ఒమిక్రాన్‌ కంటే ఎక్స్‌బీబీ వేరియంట్‌ ప్రమాదకరమైనది అనడానికి ఎటువంటి సమాచారం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. డెల్టా వేరియంట్ కంటే తక్కువ ప్రమాద తీవ్రత ఉంటుందని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్లతో పోలిస్తే దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ తీవ్రత మాత్రం తక్కువేనని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ మెట్రిక్స్‌, ఎవాల్యూయేషన్‌ నివేదిక కూడా  వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ