Shocking: బ్లడ్ బ్యాంక్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తం.. ఆపై

ఎంత నిర్లక్ష్యం.. ఎంత అజాగ్రత్త..  బ్లడ్​ బ్యాంకు, వైద్య సిబ్బంది కేర్‌లెస్‌నెస్ వల్ల ముక్కుపచ్చలారని 8 నెలల పసికందు జీవితం అంధకారంలోకి....

Shocking: బ్లడ్ బ్యాంక్, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. 8 నెలల చిన్నారికి హెచ్ఐవీ పాజిటివ్ రక్తం.. ఆపై
8 Month Old Baby
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 02, 2021 | 4:42 PM

ఎంత నిర్లక్ష్యం.. ఎంత అజాగ్రత్త..  బ్లడ్​ బ్యాంకు, వైద్య సిబ్బంది కేర్‌లెస్‌నెస్ వల్ల ముక్కుపచ్చలారని 8 నెలల పసికందు జీవితం అంధకారంలోకి వెళ్లింది. అవును ఆ చిన్నారికి హెచ్​ఐవీ సోకింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర, అకోలా జిల్లా ముర్తిజాపుర్​ మండలంలోని హిర్​పుర్​కు చెందిన దంపతులకు 8 నెలల క్రితం పాప జన్మించింది. చిన్నారి జన్మించిన మూడు రోజుల తర్వాత చిన్న, చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తడంతో.. ముర్తిజాపుర్​లోని చిల్డ్రన్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. పలు రకాల మెడికల్ టెస్టులు చేసిన  డాక్టర్లు.. చిన్నారికి రక్తకణాలు తక్కువగా ఉన్నాయని.. వెంటనే రక్తం ఎక్కించాలన్నారు. దీంతో ఆ తల్లిదండ్రులు అకోలాలోని బీపీ ఠాక్రే బ్లడ్​బ్యాంకు నుంచి రక్తాన్ని తీసుకొచ్చారు. డాక్టర్లు ఆ రక్తాన్ని చిన్నారికి ఎక్కించారు. అయితే.. ఇటీవల చిన్నారికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యపరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. చిన్నారికి హెచ్​ఐవీ పాజిటివ్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకూ పరీక్షలు నిర్వహించారు. అయితే వారిద్దరికీ నెగెటివ్ వచ్చింది. దీంతో చిన్నారికి హెచ్ఐవీ సోకిన వ్యక్తి రక్తం ఎక్కించారని కన్ఫామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు..తమ బిడ్డ భవిష్యత్‌పై తీవ్రంగా దిగులు చెందుతున్నారు. ఘటనపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.

అమెరికాలో పెళ్లని నమ్మించి.. రూ.22 లక్షలు చీటింగ్…

సికింద్రాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో రిజిస్టర్‌ చేసుకుంది. అందులో పరిచయమైన బాల వంశీకృష్ణ అనే వ్యక్తి తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను అని చెప్పి ఆ యువతిని పరిచయం చేసుకున్నాడు. ఓ పెద్ద కంపెనీలో మంచి స్థాయిలో పనిచేస్తున్నట్లు నమ్మించాడు. అలా ఆమెతో పరిచయాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాడు. హైదరాబాద్​లో కాకుండా అమెరికాలో పెళ్లి అంటూ ప్లాన్ చేశాడు. అమెరికాకు వస్తే ఇక్కడే పెళ్లి చేసుకొని అక్కడే సెటిలవుదామంటూ యువతిని నమ్మించాడు. అతని మాటలు నిజమే అని నమ్మిన ఆ అమ్మాయి అతను చెప్పింది చేస్తు వచ్చింది. వీసా కోసం బ్యాంకు బ్యాలెన్స్‌ చూపించాలంటూ యువతి వద్ద ఉన్న రూ.22.70 లక్షలను తన బ్యాంకు అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఆ తర్వాత వంశీకృష్ణ పత్తా లేకుండా పోయాడు. అప్పుడు ఆ అమ్మాయికి అసలు విషయం బోదపడింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు కంప్లైంట్ చేసింది. గతంలో ఇదే తరహాలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో బాల వంశీకృష్ణ మరో యువతిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై కేసు నమోదు చేశారు.

Also Read: బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్

ఆ బిజినెస్​మెన్‌ల​ భార్యలే అతడి టార్గెట్.. ఏకంగా రూ.200 కోట్లు కొట్టేశాడు.. జాక్వెలిన్​ ఫెర్నాండేజ్‌ను సైతం

కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
క్షీణించిన వినోద్ కాంబ్లీ ఆరోగ్యం! ఆస్పత్రిలో చికిత్స
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
పాలల్లో ఈ 5 కలిపి తాగితే..రోగాలన్ని హాంఫట్..డాక్టర్‌తో పన్లేదిక!!
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ప్రపంచంలో ఏ దేశానికి ఎంత అప్పు? భారత్‌కు ఎంత? షాకింగ్‌ నివేదిక!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!