Ravan Dahan: అంబరాన్ని తాకుతోన్న దసరా సంబరాలు.. రాంలీలా మైదానంలో పెద్ద ఎత్తున రావణ దహనం కార్యక్రమం

దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాంలీలా కన్నుల పండువగా జరుగుతోంది. పలుచోట్ల రావణదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయోధ్య , ఢిల్లీతో పాటు

Ravan Dahan: అంబరాన్ని తాకుతోన్న దసరా సంబరాలు..  రాంలీలా మైదానంలో పెద్ద ఎత్తున రావణ దహనం కార్యక్రమం
Ramleela
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 15, 2021 | 6:24 PM

Ram Leela – Ravan Dahan: దేశవ్యాప్తంగా దసరా సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. రాంలీలా కన్నుల పండువగా జరుగుతోంది. పలుచోట్ల రావణదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయోధ్య , ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో రాంలీలాను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు.

Ravan Dahan

Ravan Dahan

మైసూర్‌లో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మైసూర్‌ ప్యాలెస్‌ వేదికగా జరుగుతున్న వేడుకలకు రాజకుటుంబంతో పటు సీఎం బస్వరాజ్‌ బొమ్మై , కర్నాటక మంత్రులు హాజరయ్యారు. జంబూ సవారిపై ఊరేగుతున్నా చాముండేశ్వరి అమ్మవారు. అశ్వదళం ముందు వెళ్తుండగా గజరాజు అభిమన్యు మీద పల్లకి మీద ఊరేగారు అమ్మవారు. భక్తిశ్రద్దలతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. 500 మందికే ఈసారి అనుమతి ఇచ్చారు. జంబూ సవారిలో గజరాజు అభిమన్యును అనుసరించాయి మిగతా గజరాజులు.

మైసూర్‌ చాముండేశ్వరి అమ్మను కొలుస్తూ , భక్తికి సంస్కృతిని జోడిస్తూ శరన్నవరాత్రులను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఉత్సవాల్లో కొన్ని ఆంక్షలు విధించారు. ఈసారి కూడా మైసూర్‌ దసరా ఉత్సవాలకు 500 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. దసరా కోసం మైసూర్‌ రాజభవనాన్ని అందంగా అలంకరించారు. లైట్లు కాంతుల్లో జిగేలమని మెరుస్తోంది మైసూర్‌ ప్యాలెస్‌.

Mysore Palace

Mysore Palace

Read also: Chhattisgarh: దసరా ఉత్సవాల్లో భక్తులపైకి దూసుకెళ్లిన కారు. నలుగురు భక్తులు మృతి, 20 మందికి తీవ్రగాయాలు

సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!

118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!

అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్

సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు

హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!

చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు

ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ

ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా

ఏటీఎం జ్యూస్‌ సెంటర్‌గా మారిన స్ప్లెండర్ బైక్‌.తాగినోళ్లకుతాగినంత

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్