Indian Railways Info: ‘జవాద్’ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్ల రాకపోకలు బంద్.. రద్దైన రైళ్ల వివరాలివే..

|

Dec 03, 2021 | 5:47 AM

Indian Railways Info: ‘జవాద్’ తుఫాను కారణంగా పలు రైలు ప్రయాణాలను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 2, 3, 4 నాలుగు తేదీల్లో దాదాపు 50కి పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.

Indian Railways Info: ‘జవాద్’ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్ల రాకపోకలు బంద్.. రద్దైన రైళ్ల వివరాలివే..
Trains
Follow us on

Indian Railways Info: ‘జవాద్’ తుఫాను కారణంగా పలు రైలు ప్రయాణాలను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 2, 3, 4 నాలుగు తేదీల్లో దాదాపు 50కి పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. ఈ మేరకు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె. త్రిపాఠి ఒక ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన ప్రకారం రద్దైన రైళ్ల వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

జావద్ తుఫాను కారణంగా రద్దు చేయబడిన రైళ్లు..
02/12/2021న వాటి ప్రారంభ స్టేషన్ల నుండి రద్దు చేయబడ్డ వాటి వివరాలు..
1. రైలు నెంబర్. 12508 సిల్చార్-త్రివేండ్రం సెంట్రల్
2. రైలు నెంబర్. 12509 బెంగళూరు కాంట్ -గౌహతి
3. రైలు నెంబర్. 22641 త్రివేండ్రం సెంట్రల్-షాలిమార్
4. రైలు నెంబర్. 15905 కన్యాకుమారి- దిబ్రూఘర్
5. రైలు నెంబర్. 12844 అహ్మదాబాద్-పూరి

03.12.2021న వాటి ప్రారంభ స్టేషన్ల నుండి రద్దు చేయబడ్డ రైళ్లు..
1. రైలు నెంబర్.18417 పూరి-గుణపూర్ రైలు
2. రైలు నెంబర్. 20896 భువనేశ్వర్- రామేశ్వరం రైలు
3. రైలు నెంబర్. 12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా
4. రైలు నెంబర్. 22883 పూరి-యశ్వంత్‌పూర్ గరీబ్రత్
5. రైలు నెంబర్. 12245 హౌరా-యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
6. రైలు నెంబర్. 11020 భువనేశ్వర్-CST ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్
7. రైలు నెంబర్. 22605 పురూలియా – విల్లుపురం ఎక్స్‌ప్రెస్
8. రైలు నెంబర్. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్
9. రైలు నెంబర్. 18045 హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్
10. రైలు నెంబర్. 12841 హౌరా- MGR చెన్నై సెంట్రల్ కోరమండల్
11. రైలు నెంబర్. 22817 హౌరా-మైసూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
12. రైలు నెంబర్. 22807 సంత్రాగచ్చి- MGR చెన్నై సెంట్రల్
13. రైలు నెంబర్. 22873 దిఘ-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
14. రైలు నెంబర్.12863 హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్
15. రైలు నెంబర్.12839 హౌరా- MGR చెన్నై సెంట్రల్ మెయిల్
16. రైలు నెంబర్. 22644 పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్
17. రైలు నెంబర్.17244 రాయగ-గుంటూరు ఎక్స్‌ప్రెస్
18. రైలు నెంబర్. 20809 సంబల్పూర్- నాందేడ్ ఎక్స్‌ప్రెస్
19. రైలు నెంబర్. 18517 కోర్బా-విశాఖపట్నం
20. రైలు నెంబర్. 13351 ధన్‌బాద్ -అలెప్పి
21. రైలు నెంబర్. 12889 టాటా -యశ్వంత్‌పూర్
22. రైలు నెంబర్. 12843 పూరీ -అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్
23. రైలు నెంబర్. 18447 భువనేశ్వర్- జగదల్పూర్
24. రైలు నెంబర్. 12842 MGR చెన్నై సెంట్రల్ -హౌరా
25. రైలు నెంబర్. 18046 హైదరాబాద్ -హౌరా
26. రైలు నెంబర్. 12829 MGR సెంట్రల్ చెన్నై- భువనేశ్వర్
27. రైలు నెంబర్. 12246 యశ్వంత్‌పూర్- హౌరా దురంతో
28. రైలు నెంబర్. 12704 సికింద్రాబాద్ -హౌరా ఫలక్‌నుమా
29. రైలు నెంబర్. 17480 తిరుపతి-పూరి ఎక్స్‌ప్రెస్
30. రైలు నెంబర్. 12864 యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్
31. రైలు నెంబర్. 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్
32. రైలు నెంబర్. 12840 MGR చెన్నై సెంట్రల్ -హౌరా మెయిల్
33. రైలు నెంబర్. 18048 వాస్కో డి గామా -హౌరా
34. రైలు నెంబర్. 12664 తిరుచిరాపల్లి -హౌరా
35. రైలు నెంబర్. 18464 బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్
36. రైలు నెంబర్. 11019 CST ముంబై -భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్
37. రైలు నెంబర్. 18518 విశాఖపట్నం-కోర్బా
38. రైలు నెంబర్. 18528 విశాఖపట్నం -రాయగడ ఎక్స్‌ప్రెస్
39. రైలు నెంబర్. 17243 గుంటూరు- రాయగడ ఎక్స్‌ప్రెస్
40. రైలు నెంబర్. 18448 జగదల్పూర్ -భువనేశ్వర్ హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్
41. రైలు నెంబర్. 20838 జునాగర్ రోడ్ -భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్

04.12.2021న వాటి ప్రారంభ స్టేషన్‌ల నుండి రద్దు చేయబడ్డ రైళ్లు..
1. రైలు నెంబర్. 18463 భువనేశ్వర్- ప్రశాంతి
2. రైలు నెంబర్. 18637 హటియా -బెంగళూరు కాంట్
3. రైలు నెంబర్. 22819 భువనేశ్వర్ -విశాఖపట్నం
4. రైలు నెంబర్. 17015 భువనేశ్వర్- సికింద్రాబాద్
5. రైలు నెంబర్. 18418 గుణుపూర్- పూరి
6. రైలు నెంబర్. 12807 విశాఖపట్నం -నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్
7. రైలు నెంబర్. 18551 విశాఖపట్నం- కిరండూల్

Also read:

HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్‌ భగాయత్‌ గజం ఎంతో తెలుసా..

Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్

Johannes Vetter-Neeraj Chopra: నీరజ్ స్వర్ణం గెలవడం భారత్‌కే కాదు.. జావెలిన్ క్రీడకే గర్వకారణం: జర్మన్ త్రోయర్ జోహన్నెస్ వెటర్