Drones Jammu and Kashmir: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం.. అప్రమత్తమైన భద్రతా బలగాలు..

Drones spotted military camps: జ‌మ్మూకాశ్మీర్‌లో డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. జమ్మూలోని సైనిక శిబిరాల సమీపంలో బుధవారం కూడా డ్రోన్లు ప్రత్యక్షమవ్వడంతో

Drones Jammu and Kashmir: జమ్మూలో మళ్లీ డ్రోన్ల కలకలం.. అప్రమత్తమైన భద్రతా బలగాలు..
Drones Spotted
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 30, 2021 | 9:45 AM

Drones spotted military camps: జ‌మ్మూకాశ్మీర్‌లో డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. జమ్మూలోని సైనిక శిబిరాల సమీపంలో బుధవారం కూడా డ్రోన్లు ప్రత్యక్షమవ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూ నగరంలోని మిరాన్ సాహిబ్, కాలుచక్, కుంజావనీ ప్రాంతాల్లో డ్రోన్లు కనిపించాయి. మిలటరీ కేంద్రాల సమీపంలోనే డ్రోన్లు కనిపించడంతో సైన్యం అప్రమత్తమై.. గస్తిని ముమ్మరం చేసింది.

అయితే.. జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్‌ దాడి అనంతరం సైన్యం, ప్రభుత్వం అప్రమత్తమయ్యాయి. డ్రోన్‌ దాడిని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏకు అప్పగించింది. సమగ్ర దర్యాప్తు నిర్వహించి నివేదికను సమర్పించాలని ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆదేశాలిచ్చిన మరుసటి రోజే డ్రోన్లు కనిపించడం కలకలం రేపుతోంది. గడచిన నాలుగురోజులుగా జమ్మూ నగరంలో మిలటరీ స్థావరాల వద్ద 7 డ్రోన్లు లభించాయి. దీంతో సరిహద్దుల్లో సైనిక గస్తిని ముమ్మరం చేశారు.

Also Read:

Covaxin: కోవిడ్ ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కట్టడి చేస్తున్న కోవాక్సిన్‌.. ఎన్‌ఐహెచ్‌ అధ్యయనంలో వెల్లడి

Floyd Mayweather: అమెరికన్ బాక్సర్ ఓ ఫేక్ ఫైట్‌తో ఒక్క రోజులో ఎంత సంపాదించాడో తెలుసా…!

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?