AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: స్టేజిపైనే వ్యక్తిని చెప్పుతో పొట్టు పొట్టుగా కొట్టిన మహిళ.. అసలు కారణం ఇదే.. వీడియో..

శ్రద్ధా వాకర్ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో హిందూ ఏక్తా మంచ్‌ ఆధ్వర్యలో నిర్వహించిన సభలో హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశంలో మహిళ..

Delhi: స్టేజిపైనే వ్యక్తిని చెప్పుతో పొట్టు పొట్టుగా కొట్టిన మహిళ.. అసలు కారణం ఇదే.. వీడియో..
Delhi Woman Beat Slipper
Shiva Prajapati
|

Updated on: Nov 29, 2022 | 7:30 PM

Share

శ్రద్ధా వాకర్ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో హిందూ ఏక్తా మంచ్‌ ఆధ్వర్యలో నిర్వహించిన సభలో హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశంలో మహిళ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. మైక్‌ లాక్కున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ తన మైక్‌ను లాక్కున్న వ్యక్తిని చెప్పుతో కొట్టింది. పదేపదే చెప్పుతో ఆ వ్యక్తిని ఆమె కొట్టింది. స్టేజ్‌పై ఉన్నవాళ్లు ఆ మహిళకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. అతని కాలర్ పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టేసింది.

అయితే, ఈ ఘటన వెనుక మరో కీలక అంశం దాగుంది. మహిళకు , చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తికి మధ్య అంతకంటే ముందే గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. తన కూతురిని ప్రేమ పేరుతో ఆ వ్యక్తి కుమారుడు వెంబడి తీసుకెళ్లాడని ఆ మహిళ ఆరోపించారు. అదే విషయాన్ని ఆమె స్టేజ్‌పై ప్రస్తావించారు. నాలుగు రోజుల నుంచి తన కూతురి జాడ లేదని ఆమె చెబుతుండగా ఆ వ్యక్తి అడ్డుకోవడంతో గొడవ జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
పండక్కి ముందే ఎయిర్‌టెల్ సూపర్ న్యూస్.. తక్కువ ధరలో రీఛార్జ్..
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఏడాది మొత్తం విజయ్‌ను మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతూనే ఉన్నా
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
ఇక రుద్దాల్సిన పనిలేదు.. నల్లటి వెండి ఆభరణాలు నిమిషాల్లో..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
OTTని షేక్ చేస్తోన్న ఒడియా హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులోనూ..
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
పుల్లగా.. కారంగా కోడిగుడ్డు పచ్చడి.. వేడి అన్నంలో అదిరిపోద్ది
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
గజలక్ష్మిగా కనకమహాలక్ష్మి అమ్మవారు.. లక్ష గాజులతో గర్భగుడి అలంకరణ
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
భారత్‌లో కెనడియన్ టెక్ విప్లవం.. ఐఐటీ తిరుపతి, వన్ ఇండియాతో..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..
గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..