AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నా మేనేజర్ తో ‘డ్రగ్ చాటింగ్’ నిజమే’ ! దీపికా పదుకోన్

తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో తాను డ్రగ్ చాట్స్ చేసిన విషయం  నిజమేనని బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ అంగీకరించింది. శనివారం ఎన్సీబీ విచారణలో ఆమె-2017 లో తను, కరిష్మా డ్రగ్స్ గురించి వాట్సాప్ చాటింగ్..

'నా మేనేజర్ తో 'డ్రగ్ చాటింగ్' నిజమే' ! దీపికా పదుకోన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 26, 2020 | 6:03 PM

Share

తన మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో తాను డ్రగ్ చాట్స్ చేసిన విషయం  నిజమేనని బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ అంగీకరించింది. శనివారం ఎన్సీబీ విచారణలో ఆమె-2017 లో తను, కరిష్మా డ్రగ్స్ గురించి వాట్సాప్ చాటింగ్ చేశామని  వెల్లడించింది. దీపికను అధికారులు సుమారు నాలుగు గంటలకు పైగా విచారించారు. అయితే వారి ప్రశ్నలకు ఆమె సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. అలాగే కరిష్మా కూడా తన ‘బాస్’ ధోరణిలోనే వెళ్లిందట. దీపికను ఇంటరాగేట్ చేసేముందు అధికారులు ఆమె సెల్ ఫోన్ ని బయటే పెట్టాలని కోరారట. 2017 లో కోకో క్లబ్ లో జరిగిన పార్టీ గురించి ఎన్సీబీ బృందం ఆమె నుంచి వివరాలు తెలుసుకోగోరినప్పటికీ ఆమె నుంచి సరైన సమాచారాన్ని వారు రాబట్టలేకపోయారు.

కాగా-దీపికా, రణ్ వీర్ సింగ్ శుక్రవారం రాత్రి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో 12 మంది లాయర్లను కలిసి తమ లీగల్ స్ట్రాటిజీ గురించి చర్చించారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి