AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నక్షత్ర మార్పు.. ఈ రాశుల వారికి తిరుగులేని విజయాలు.. అదృష్టం వీరి వైపే

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని బట్టి గ్రహాలు మారుతూ ఉంటాయి. ఇంకా ఈ శుక్రుడిని అత్యంత శుభ గ్రహంగా చెబుతుంటారు. ఈ శుక్రుడి సంచారం మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులు తీసుకురాబోతోంది. ఇంకా త్వరలో ఈ గ్రహ నక్షత్ర మార్పు జరగనుంది. దీని వలన రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Aug 08, 2026 | 11:19 AM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య  నిపుణులు చెప్పిన దాని బట్టి గ్రహాలు మారుతూ ఉంటాయి. ఇంకా ఈ శుక్రుడిని అత్యంత శుభ గ్రహంగా చెబుతుంటారు. ఈ శుక్రుడి సంచారం మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులు తీసుకురాబోతోంది. ఇంకా త్వరలో ఈ గ్రహ నక్షత్ర మార్పు జరగనుంది. దీని వలన రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని బట్టి గ్రహాలు మారుతూ ఉంటాయి. ఇంకా ఈ శుక్రుడిని అత్యంత శుభ గ్రహంగా చెబుతుంటారు. ఈ శుక్రుడి సంచారం మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులు తీసుకురాబోతోంది. ఇంకా త్వరలో ఈ గ్రహ నక్షత్ర మార్పు జరగనుంది. దీని వలన రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5

ధనుస్సు రాశి : ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే  మంచి సమయం. ఇంకా పనిలో మీ శ్రమకు తగిన గుర్తింపు  కూడా వస్తుంది. అలాగే, శుభకార్యాలు కూడా జరుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉంటారు. ఇంకా వ్యాపారాలను కూడా విస్తరిస్తారు.  ఇంకా ఈ ఒప్పందాలు మీ ముందు భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేలా ఉంటాయి.

3 / 5

తులా రాశి : ఈ రాశి వారు మొత్తం అనుకున్నట్టుగానే అన్ని పనులు చకా  చకా  చేస్తారు. ఇంకా వీళ్లు మొదలు పెట్టిన ప్రతి పనిలో కూడా   విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. మీరు చేసే పనుల్లో ఉన్నతాధికారుల సపోర్ట్ ఉంటుంది.  అంతేకాదు, ముఖ్యమైన బాధ్యతలు కూడా తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..

ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..

బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..

సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!

ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ