Covid Vaccine: మరో ఆరు నెలల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. సీరమ్ సీఈఓ కీలక కామెంట్స్..

మరో ఆరు నెలల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా...

Covid Vaccine: మరో ఆరు నెలల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. సీరమ్ సీఈఓ కీలక కామెంట్స్..
Serum
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 14, 2021 | 5:34 PM

మరో ఆరు నెలల్లో చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా వెల్లడించారు. ‘కోవోవాక్స్’ పేరిట సీరమ్ సంస్థ చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను మూడు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలపై క్లినికల్ ట్రయిల్స్‌ నిర్వహించారు. ఇక అందులో మంచి ఫలితాలు వచ్చాయని ఆదార్ పూనావాలా ఓ పారిశ్రామిక సమావేశంలో తెలిపారు.

ఇదిలా ఉంటే.. ‘కోవోవాక్స్’ వ్యాక్సిన్‌కు అత్యవసర అనుమతిని కోరుతూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇటీవల దరఖాస్తు చేసుకోగా.. దానిని పరిశీలించిన భారత సెంట్రల్ డ్రగ్ అథారిటీ నిపుణుల బృందం.. టీకాకు సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్ పూర్తి డేటాను సమర్పించాలని కోరింది. దేశంలో నిర్వహించిన 2/3 బ్రిడ్జింగ్ క్లినికల్ ట్రయల్స్ ఇమ్యునోజెనిసిటీ డేటాను.. అలాగే యూకే, యూఎస్‌లో నిర్వహించిన ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ డేటాను సీరమ్ సంస్థ.. దరఖాస్తుతో పాటు ప్రభుత్వానికి అందించింది. దీనితో సీరమ్ సంస్థ ‘కోవాక్స్'(Covovax) వ్యాక్సిన్ ఉత్పత్తిని ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం ఇటీవల అనుమతించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

Also Read:

4 మ్యాచ్‌లు, 3 సెంచరీలు, 435 పరుగులు.. దుమ్మురేపిన ధోని శిష్యుడు.. వన్డేల్లోకి ఎంట్రీ.?

మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.. ఎవరో గుర్తుపట్టారా.!

మీరు ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీకంటే తోపు ఎవ్వరూ లేరు.. ట్రై చేయండి!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!