AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ఊరేగింపుగా పెళ్లి బరాత్ కు వెళ్తే. బ్యాండ్ డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది.. సీన్ కట్ చేస్తే

కట్నం తక్కువ ఇచ్చారనే కారణంతో తాళి కట్టే నిమిషం వరకూ వచ్చిన పెళ్లిని కూడా ఆపేసే సంఘటనలు జరగడం చూసి ఉంటాం. పెళ్లి ఇష్టం లేదనే కారణంతో పెళ్లి పీటల నుంచి పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు వెళ్లిపోయిన సంఘటనల గురించీ వినే ఉంటాం. కానీ...

Uttar Pradesh: ఊరేగింపుగా పెళ్లి బరాత్ కు వెళ్తే. బ్యాండ్ డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది.. సీన్ కట్ చేస్తే
Barat In Up
Ganesh Mudavath
|

Updated on: Jun 22, 2022 | 7:40 PM

Share

కట్నం తక్కువ ఇచ్చారనే కారణంతో తాళి కట్టే నిమిషం వరకూ వచ్చిన పెళ్లిని కూడా ఆపేసే సంఘటనలు జరగడం చూసి ఉంటాం. పెళ్లి ఇష్టం లేదనే కారణంతో పెళ్లి పీటల నుంచి పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు వెళ్లిపోయిన సంఘటనల గురించీ వినే ఉంటాం. కానీ బ్యాండ్ కు డబ్బులు చెల్లించలేదన్న కారణంతో వివాహాన్ని రద్దు చేసుకున్న సంఘటన గురించి ఎక్కడైనా విన్నారా. వినడానికి కొత్తగానే ఉన్నా.. జరిగింది మాత్రం ఇదే. ఉత్తర్ ప్రదేశ్ లోని సహారాన్ పూర్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లోని కంపిల్ నుంచి సహరాన్‌పూర్‌లోని మీర్జాపూర్‌ వరకూ ధర్మేంద్ర అనే పెళ్లి కొడుకు బారాత్ తో వచ్చాడు. సంప్రదాయ పద్ధతిలో అక్కడికి చేరిన పెళ్లిబృందం బారాత్ బ్యాండ్ కు ఇవ్వవలసిన మొత్తాన్ని పెళ్లి కూతురు తరపు వాళ్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. దానికి వారు నిరాకరించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో కోపోద్రోక్తుడైన పెళ్లి కొడుకు తన మెళ్లో ఉన్న హారాన్ని తెంచేసి తనతో వచ్చిన పెళ్లి బృందాన్ని సైతం తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊహించని ఈ పరిణామంతో పెళ్లి కూతురి తరఫు బంధువులు అవాక్కయ్యారు. ఇలా కూడా చేస్తారా అని ముక్కున వేలేసుకుంటున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఏకాభిప్రాయం కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్య పడలేదు.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం

అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..

ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?

పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి