ఈ చిన్నారి చిరంజీవి ..అదృష్టమంటే ఇదే మరి.!

రెండంతస్తుల భవనం నుంచి కిందపడిపోయినా ఆ చిన్నారికి ఏమీ కాలేదు. ఆడుకుంటూ కిందపడిపోయినా ఏమీ కాకపోవడంతో అంతా ఊరిపిపీల్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని టిగమ్‌గఢ్‌లో ఓ చిన్నారి ఆడుకుంటూ రెండంతస్తుల భవనం నుంచి కింద పడిపోయింది. ఇక్కడే ఎవరూ ఊహించని విధంగా ఓ రిక్షా నెమ్మదిగా రావడంతో ఈ పాప ..సరిగ్గా అందులో పడింది. రిక్షా ఖాళీగా ఓపెన్ టాప్‌తో వస్తుండటం.. చిన్నారి పడిపోయే సమయానికి బిల్డింగ్ వద్దకు అది రావడం, అందులో పాప పడిపోవడంతో అంతా షాక్ తిన్నారు. […]

ఈ చిన్నారి చిరంజీవి ..అదృష్టమంటే ఇదే మరి.!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 21, 2019 | 11:56 AM

రెండంతస్తుల భవనం నుంచి కిందపడిపోయినా ఆ చిన్నారికి ఏమీ కాలేదు. ఆడుకుంటూ కిందపడిపోయినా ఏమీ కాకపోవడంతో అంతా ఊరిపిపీల్చుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని టిగమ్‌గఢ్‌లో ఓ చిన్నారి ఆడుకుంటూ రెండంతస్తుల భవనం నుంచి కింద పడిపోయింది. ఇక్కడే ఎవరూ ఊహించని విధంగా ఓ రిక్షా నెమ్మదిగా రావడంతో ఈ పాప ..సరిగ్గా అందులో పడింది. రిక్షా ఖాళీగా ఓపెన్ టాప్‌తో వస్తుండటం.. చిన్నారి పడిపోయే సమయానికి బిల్డింగ్ వద్దకు అది రావడం, అందులో పాప పడిపోవడంతో అంతా షాక్ తిన్నారు. అయితే పాప పడిపోవడంతో తల్లిదండ్రులు మెట్లుదిగి కిందికి వచ్చి చూసి ఖంగు తిన్నారు. మొత్తానికి పాప అదృష్టం చాలా బాగుందని అంటూనే.. అలా ఒంటిరిగా వదిలి వేసినందుకు తల్లిదండ్రులకు చీవాట్లు కూడా పెట్టారు.