Farmers good News: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్.. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంపు.. బస్తా ధర రూ. 1,200

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. డీఏపీ ఎరువులపై ఇచ్చే సబ్సిడీని 140% పెంచింది .

Farmers good News: దేశవ్యాప్తంగా రైతులకు గుడ్‌న్యూస్.. డీఏపీ ఎరువులపై సబ్సిడీ 140% పెంపు.. బస్తా ధర రూ. 1,200
Breaking
Follow us
Balaraju Goud

|

Updated on: May 19, 2021 | 8:47 PM

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. అన్నదాతలకు ఉపశమనం కలిగించే విధంగా డీఏపీ ఎరువులపై ఇచ్చే సబ్సిడీని 140% పెంచింది . రైతులకు 2,400 రూపాయలకు బదులుగా బ్యాగ్‌కు 1,200 రూపాయల చొప్పున డి-అమ్మోనియం ఫాస్ఫేట్ ఎరువులు అందించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎరువుల ధరలపై ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే