AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై స్మోకింగ్ చేయాలంటే ఈ వయసు దాటాలి… లేకుంటే జైలుకే!

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని.. టీవీల్లో, సినిమా థియేటర్స్‌లో, ఆఖరికి కాల్చుతున్న సిగరెట్లపై కూడా ముద్రించినా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా కాలేజీ యువత.. చిన్నవయసులోనే స్మోకింగ్..

ఇకపై స్మోకింగ్ చేయాలంటే ఈ వయసు దాటాలి... లేకుంటే జైలుకే!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 24, 2020 | 9:29 PM

Share

ధూమపానం ఆరోగ్యానికి హానికరమని.. టీవీల్లో, సినిమా థియేటర్స్‌లో, ఆఖరికి కాల్చుతున్న సిగరెట్లపై కూడా ముద్రించినా.. ఎవరూ పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా కాలేజీ యువత.. చిన్నవయసులోనే స్మోకింగ్ బారిన పడుడుతున్నారు. పోగ తాగటం ఓ ఫ్యాషన్‌గా భావించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్ వంటి జబ్బులను కొని మరీ తెచ్చుకుంటున్నారు.

ధూమపానాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టింది. అయినా మార్పు రావడం లేదు. దీంతో ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. స్మోకింగ్ చేసే వారి కనీస వయస్సును మార్చింది. ఇప్పటి నుంచి 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టంలోని నిబంధనలను ఈ మేరకు కఠినతరం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఓ న్యాయ నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

న్యాయ నిపుణుల బృందం రూల్స్:

పొగాకు నియంత్రణ చట్టాన్ని సవరించడంపై న్యాయ నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. దీనిపై ఈ బృందం కొన్ని రకాల సిఫార్సులను చేసింది. అవేంటంటే:

1. స్మోకింగ్ చేయడానికి వయోపరిమితి మార్పు 2. ప్రస్తుతం ఉన్న 18 సంవత్సరాల వయస్సును 21 ఏళ్లకు పెంచాలని సిఫార్సు 3. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు పెంపు 4. పోగాకు సంబంధించిన ఉత్పత్తులను అక్రమంగా అమ్మినవారిని గుర్తించడానికి కొత్తగా ట్రాకింగ్ విధానం 5. బహిరంగంగా స్మోక్ చేయడం నిషేధం

పైన తెలిపిన రూల్స్‌ని ఎవరు పాటించకపోయినా.. కఠినమైన శిక్షలు అనుభవించేలా చర్యలు.

ఇది కూడా చదవండి: హాట్ టాపిక్‌గా మళ్లీ తెరపైకి స్మగ్లర్ వీరప్పన్ పేరు

Follow Us
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
ఏపీ, టీఎస్ వాతావరణ అప్‌డేట్
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
అరచేతిలో రాహు దోషం ఉందా? ఆర్థిక సమస్యలు తగ్గేందుకు పరిహారాలు ఇవే
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
సింహ రాశిలోకి గురువు..ఆ రాశుల వారికి మహర్దశ! ఊహించని ధన యోగాలు
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
IND vs WI 4th T20I: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌లో సిరీస్ డిసైడర్
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
మెత్తటి బొమ్మలాంటి ఈ పురుగు కనిపిస్తే పారిపోండి!ఈ అందం వెనుక విషం
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
వాట్సాప్‌లో విప్లవాత్మక మార్పులు.. మైండ్‌ బ్లోయింగ్‌ ఫీచర్స్‌..!
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు..
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ శక్తివంతమైన ఇంటి చిట్కాతో.. కీళ్ల నొప్పులు చిటికెలో
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఈ 4 సంకేతాలు కనిపిస్తే జాగ్రత్త..SBI హెచ్చరిక.. అవేంటో తెలుసా?
ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే
ఇది ముమ్మాటికి బుడ్డోడి కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయడమే