AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Central Bank of India Jobs: ఆకర్షణీయ జీతంతో.. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1000 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ బ్రాంచుల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో 1000 మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల..

Central Bank of India Jobs: ఆకర్షణీయ జీతంతో.. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 1000 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
Central Bank Of India
Srilakshmi C
|

Updated on: Jul 02, 2023 | 9:43 PM

Share

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ బ్రాంచుల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో 1000 మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జులై 15, 2023వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

ఐతే ఎంబీఏ/ఎంసీఏ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణుతోపాటు అనుభవం కూడా ఉండాలి. పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్లు లేదా పీఎస్‌బీ/ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ఆర్‌ఆర్‌బీలో కనీసం ఆరేళ్లు క్లర్క్‌గా పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా మే 31, 2023వ తేదీ నాటికి 32 యేళ్లకు మించకుండా ఉండాలి.

దరఖాస్తు సమయంలో జనరల్ రూ.850, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళా అభ్యర్ధులు రూ.175 అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆగస్టు 2వ వారంలో లేదా 3వ వారలో ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
సూర్యుడిపై శని దృష్టి: వారికి ఆకస్మిక ధనలాభం, రాజయోగాలు..!
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
మరణిస్తూ ఐదుగురు ప్రాణాలను కాపాడాడు..
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందా..? రాత్రి పువ్వులు కోయడంపై ఆశ్చర్యకర
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
పొట్ట ఖరాబైందా?.. విరేచనాలను తగ్గించే హోం రెమెడీస్ ఇవే!
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
గురువు స్థానం మారాడు.. ఈ రాశుల వారికి ఇక చుక్కలే.. !
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
ఉప్పల్ అడ్డాలో కోహ్లీ పరుగుల వేట.. అరుదైన రికార్డులో రన్ మెషీన్
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే
సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే