CBSE Class 10 Result: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం.. ఫలితాలు విడుదల ఎప్పుడంటే..!

CBSE Class 10 Result: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను జూలై 20న బోర్డు వెల్లడించనుంది. ఎప్పటిలాగే ఇంటర్నల్‌కు 20..

CBSE Class 10 Result: సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం.. ఫలితాలు విడుదల ఎప్పుడంటే..!
Follow us

|

Updated on: Jul 05, 2021 | 11:07 AM

CBSE Class 10 Result: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను జూలై 20న బోర్డు వెల్లడించనుంది. ఎప్పటిలాగే ఇంటర్నల్‌కు 20 మార్కులు కేటాయించగా, మిగతా 80 శాతం మార్కులను యూనిట్‌ టెస్టులకు 10, అర్ధ సంవత్సరం పరీక్షలకు30, ప్రీ బోర్డు పరీక్షలకు 40 చొప్పున కేటాయించి దానికి అనుగుణంగా ఫలితాలు ప్రకటించనుంది. విద్యార్థులకు పాస్‌ మార్కులు రాకపోతే గ్రేస్‌ మార్కులు ఇవ్వనుండగా, అప్పటికే ఫెయిల్‌ అయితే ఎపెన్షియల్‌ రిపీట్‌ కంపార్ట్‌మెంట్‌ కేటగిరిలో ఉంచుతారు.

కాగా, ఈ సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఇప్పటికే ఆలస్యం అయ్యాయి. స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల మార్కులను బోర్డుకు సమర్పించే గడువును సీబీఎస్‌ఈ పొడిగించిన నేపథ్యంలో ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. అయితే విద్యార్థుల మార్కుల జాబితా పూర్తయిందని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ప్రకటించింది. మార్కుల ప్రక్రియ పూర్తయినందున జూలై 20న ఫలితాలు విడుదల కానున్నాయి. ముందుగా జూన్‌లో ఫలితాలు విడుదల అవుతాయనుకున్నా.. విడుదల కాలేదు.  కరోనా కారణంగా కూడా  ఫలితాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఇవీ కూడా చదవండి

తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్థులు.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌

TS Police Jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభం.. త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో