Toll Booth: టోల్ ట్యాక్స్‌ చెల్లించమని అడిగిన సిబ్బంది.. ఏకంగా బూత్‌ను బుల్డోజర్‌తో తొక్కించిన డ్రైవర్‌.. వైరలవుతున్న వీడియో

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుల్డోజర్‌ డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు. కాగా గతవారం కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇదే హాపూర్‌లో ఓ కారు డ్రైవర్‌ టోల్‌ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు ఏకంగా టోల్‌ సిబ్బందిపైకే కారుతో దూసుకెళ్లాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఛిజార్సీలోని టోల్‌ బూత్‌ వద్ద సీసీటీవీలో రికార్డైంది.

Toll Booth
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 11, 2024 | 6:58 PM

Toll Booth: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. టోల్‌ ఛార్జ్‌ పే చేయమని అడిగిన కారణంగా ఓ వ్యక్తి తన బుల్డోజర్‌తో టోల్‌ బూత్‌ ను ధ్వంసం చేశాడు. ఈ ఘటన ఢిల్లీ-లక్నో జాతీయ రహదారి హాపూర్‌ లోని టోల్ బూత్ వద్ద మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. టోల్ ఎగ్జిట్ వద్ద బుల్డోజర్ ఇనుప స్తంభాలను ఢీకొట్టడాన్ని టోల్ కార్మికులు వీడియో చిత్రీకరించారు. టోల్‌ విషయంలో సిబ్బంది, బుల్డోజర్‌ డ్రైవర్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన బుల్డోజర్‌ డ్రైవర్‌ టోల్‌ బూత్‌ను ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుల్డోజర్‌ డ్రైవర్‌ కోసం గాలింపు చేపట్టారు. కాగా గతవారం కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఇదే హాపూర్‌లో ఓ కారు డ్రైవర్‌ టోల్‌ ట్యాక్స్‌ను తప్పించుకునేందుకు ఏకంగా టోల్‌ సిబ్బందిపైకే కారుతో దూసుకెళ్లాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఛిజార్సీలోని టోల్‌ బూత్‌ వద్ద సీసీటీవీలో రికార్డైంది.

ఇవి కూడా చదవండి

టోల్ వర్కర్ లేన్ మీదుగా నడుచుకుంటూ వెళుతుండగా, వేగంగా వస్తున్న కారు జూమ్ చేసి వెనుక నుంచి ఢీకొట్టినట్లు వీడియోలో కనిపించింది. దాంతో టోల్ వర్కర్ గాల్లోకి ఎగిరిపడ్డాడు. అతను టోల్ బూత్ గుండా ఎగిరి కారు బానెట్‌పై పడ్డాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..

రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?

ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట