Health Tips: ఈ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మీ స్టామినా ఎప్పటికీ తగ్గదు.. అనేక వ్యాధులకు దివ్యౌషధం..!

ఇది మన శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖనిజాలు, విటమిన్లతో పాటు, తేనెలో అనేక యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. తేనె సహజ తీపి. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Health Tips: ఈ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మీ స్టామినా ఎప్పటికీ తగ్గదు.. అనేక వ్యాధులకు దివ్యౌషధం..!
Cinnamon Powder Honey
Follow us

|

Updated on: Jun 11, 2024 | 4:06 PM

నేటి జీవనశైలి, బిజీ లైఫ్‌తో తమను తాము కాపాడుకోవడం ప్రజలకు చాలా కష్టంగా మారుతోంది. ప్రతి ఒక్కరూ ఆఫీసు, ఇంటి పనులతో నిరంతరం ఆందోళనకు గురవుతున్నారు. దీని ప్రభావం వ్యక్తిగత జీవితంపై కూడా పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు శక్తివంతంగా ఉండేందుకు, కోల్పోయిన స్టామినాను తిరిగి పొందేందుకు ఏం చేస్తారు..? దీనికి మన ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వంటింట్లో లభించే మసాల దినుసులతో మీ స్టామినాను ఎప్పుడు తగ్గిపోకుండా చూసుకోగలరు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

పాలు తాగడం మన ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలిసిందే. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి ఒక్కరూ మంచి ఫిట్‌నెస్ కోసం పాలు తాగాలని సూచించారు. క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు వంటి మూలకాలు పాలలో ఎక్కువగా ఉంటాయి. అయితే తేనె, దాల్చిన చెక్క వంటి మూలకాలను పాలలో కలిపి తాగితే దాని బలం అధిక రెట్లు పెరుగుతుంది. ఇది మన శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుండి రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖనిజాలు, విటమిన్లతో పాటు, తేనెలో అనేక యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్కలో విటమిన్ ఎ, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. పాలలో తేనె, దాల్చిన చెక్క కలిపి తాగితే ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసుకుందాం…

బరువు తగ్గడంలో సహాయపడుతుంది..

ఇవి కూడా చదవండి

తేనె, దాల్చిన చెక్క మిశ్రమం జీవక్రియను పెంచుతుంది. కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి..

తేనె, దాల్చినచెక్కలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

గుండె ఆరోగ్యం..

తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది ధమనులను శుభ్రంగా ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి..

దాల్చిన చెక్క, తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు సమస్యలను తగ్గిస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్‌ని నియంత్రిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మధుమేహాన్ని నియంత్రిస్తాయి..

దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. తేనె సహజ తీపి. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!