Green Banana Benefits: పచ్చి అరటికాయ ప్రయోజనాలు తెలిస్తే..అస్సలు విడిచిపెట్టరు..!

అరటి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి దాదాపుగా అందరికీ తెలిసిందే. కానీ పచ్చి అరటికాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం చాలా మందికి తెలియదు. పచ్చి అరటికాయలో అనేక ప్రయోజనాలు దాగివున్నాయి. అసలు పచ్చి అరటికాయను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Jun 10, 2024 | 9:56 PM

 పచ్చి అరటి పండ్లలో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది. ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది. పచ్చి అరటికాయలో వివిధ రకాల విటమిన్స్ ఉంటాయి. విటమిన్ బి6, విటమిన్-సిలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్స్ చాలా  అవసరమవుతాయి.

1 / 6
పచ్చి అరటికాయలో విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా మారుతాయి. అలాగే కీళ్ల నొప్పులను కూడా నివారిస్తాయి. పచ్చి అరటిపండ్లు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

2 / 6
అరటికాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే పచ్చి అరటికాయ ఉదర సంబంధ సమస్యలను,  మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గిస్తుంది. 
పచ్చి అరటికాయలను తింటే అల్సర్లు తగ్గిపోతాయి.

అరటికాయలో మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. అయితే పచ్చి అరటికాయ ఉదర సంబంధ సమస్యలను, మలబద్ధకం వంటి దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గిస్తుంది. పచ్చి అరటికాయలను తింటే అల్సర్లు తగ్గిపోతాయి.

3 / 6
ఆకుపచ్చ అరటిపండ్లలో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. రోజూ పచ్చి అరటికాయలను తింటే కాలక్రమేణా దంతాల సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు నయమవుతాయి. అలాగే దంతాలు కూడా బలంగా మారుతాయి. దంతాల సమస్యలున్నవారికి పచ్చి అరటికాయలు ప్రయోజనకరంగా ఉంటాయి.

4 / 6
బరువు తగ్గాలనుకునే వారు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటారు. డైట్ లను ఫాలో అవుతుంటారు. అయితే పచ్చి అరటికాయలు బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అవును పచ్చి అరటికాయలు తొందరగా కడుపును నింపి ఆకలిని తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి.

5 / 6
 పచ్చి అరటికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చిఅరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. రోజుకు 3.6 గ్రాముల ఉడికించిన అరటికాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే ఫైబర్ పొందవచ్చు.  పచ్చి అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గాపనిచేయడానికి సహాయపడుతుంది.

6 / 6
Follow us
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం

అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!

ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో

అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్

ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?

పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల

విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..

పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే