రోజూ ఎండు కొబ్బరి తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా?
పచ్చి కొబ్బరి మాదిరిగానే ఎండు కొబ్బరిలోనూ అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కొబ్బరిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్, కాల్షియం, మాంగనీస్, సెలీనియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. అదనంగా ఎండు కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ప్రతి రోజు 50 గ్రాముల చొప్పున తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు మలబద్దక సమస్య తీరుతుంది. మహిళలు డెలివరీ తర్వాత కొబ్బరి స్వీట్ తింటే మంచిది. శారీరక అలసటను తగ్గిస్తుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
