ప్యాన్‌ ఇండియా రేస్‌లో మేమంటే మేము అంటున్న సూపర్ స్టార్స్.. తగ్గేదేలే

ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రేస్‌లో ఉన్నవారితో పోటీపడాలంటే ఒక్కొక్కరిగా వస్తామంటే కుదిరే పనిలా కనిపించడం లేదు. అటు నుంచి ఒకరు, ఇటు నుంచి ఒకరు అంటూ అంతా కలిసి పెద్ద టీమ్‌ ఏర్పాటు చేయాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌ కనిపిస్తోంది. నియర్‌ ఫ్యూచర్‌లో అన్నీ అలాంటి సినిమాలే కనిపించబోతున్నాయా? చూసేద్దాం వచ్చేయండి... ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ మూవీగా పోట్రే అవుతోంది కల్కి 2898ఏడీ.

| Edited By: Phani CH

Updated on: Jun 10, 2024 | 8:25 PM

ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో రేస్‌లో ఉన్నవారితో పోటీపడాలంటే ఒక్కొక్కరిగా వస్తామంటే కుదిరే పనిలా కనిపించడం లేదు. అటు నుంచి ఒకరు, ఇటు నుంచి ఒకరు అంటూ అంతా కలిసి పెద్ద టీమ్‌ ఏర్పాటు చేయాల్సిన  కంపల్సరీ సిట్చువేషన్‌ కనిపిస్తోంది. నియర్‌ ఫ్యూచర్‌లో అన్నీ అలాంటి సినిమాలే కనిపించబోతున్నాయా? చూసేద్దాం వచ్చేయండి...

1 / 6
ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌ మూవీగా పోట్రే అవుతోంది కల్కి 2898ఏడీ. నెవర్‌ బిఫోర్‌ టెక్నికల్‌ సినిమా అని అమితాబ్‌, కమల్‌లాంటి వారు పొగుడుతుంటే, అలాంటి స్టాల్‌వార్ట్స్ తో పనిచేయడం నా అదృష్టం అని డార్లింగ్‌ అంటున్నారు. దీపిక, దిశను చూడటానికి యువత ఉవ్విళ్లూరుతున్నారు. కమల్‌ నటిస్తున్న ఇండియన్‌2లోనూ స్టార్ కాస్ట్ కి తక్కువేం లేదు.

2 / 6
ఆల్రెడీ సేనాపతి తాతగా అలరించడానికి కమల్‌ రెడీ. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జోడీగా పాట కూడా రిలీజ్‌ అయింది. జూన్‌లో కల్కితో, జులైలో ఇండియన్2తో ప్యాన్‌ ఇండియా ప్రేక్షకులను అలరించనున్నారు కమల్‌. మెగాస్టార్‌ చిరంజీవి విశ్వంభర కూడా ఈ కోవలోకే వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.

3 / 6
విశ్వంభరలో ఓ మెగా హీరో కనిపిస్తారన్నది వైరల్‌ న్యూస్‌. త్రిషతో పాటు ఐదుగురు హీరోయిన్లు ఉంటారట. ఇప్పటికే వారందరి మీదా సన్నివేశాల చిత్రీకరణ జరిగిందట. స్క్రీన్‌ మీద ప్రతి సీనూ నిండుగా కనిపిస్తుందట విశ్వంభరలో. ఈ మధ్య కాలంలో మణిరత్నం అయితే మల్టీస్టారర్‌ సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తున్నారు.

4 / 6
కమల్‌హాసన్‌ హీరోగా ఆయన లేటెస్ట్ సినిమా థగ్‌లైఫ్లో జయం రవి, దుల్కర్‌ సల్మాన్‌, శింబు అంటూ హీరోల లిస్టు చాలా పెద్దగానే ఉంది. ఇంత మందికి స్క్రీన్‌ మీద న్యాయం చేయడం మామూలు విషయం కాదు. పెద్ద బాధ్యతే తీసుకున్నారు మణిరత్నం అని అంటున్నారు క్రిటిక్స్.

5 / 6
సేమ్‌ ఇలాంటి చర్చే కన్నప్ప విషయంలోనూ జరుగుతోంది. టాలీవుడ్‌ నుంచి ప్రభాస్‌, నార్త్ నుంచి అక్షయ్‌, మల్లు ఇండస్ట్రీ నుంచి మోహన్‌లాల్‌ అంటూ చాలా మంది స్టార్లు నటిస్తున్నారు కన్నప్పలో. బాక్సాఫీస్‌ మీద దండయాత్ర బలంగా ఉండాలంటే ఇంత మందీ ఉండాల్సిందేననే మాటలూ వినిపిస్తున్నాయి.

6 / 6
Follow us
గుండు.. నాలుకపై శూలం.! దేవుడికి మొక్క అప్పజెప్పిన హీరోయిన్..

కల్కి మెగా ఈవెంట్‌.. | కల్కి సినిమాలో మెగాస్టార్ చిరు.?

పని చేస్తున్నట్టు నటించే ఉద్యోగులపై కంపెనీ వేటు

వేగంగా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా.. రెండే రోజుల్లో మనిషి ఖతం

చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వెళ్లిన మహిళ..

జగన్‌ కూల్చిన ప్రజా వేదికను ఏం చేస్తామంటే.. చంద్రబాబు క్లారిటీ !!

పెళ్లి శుభలేఖపై పవన్ కల్యాణ్‌ ఫోటో.. వైరల్‌గా మారిన ఇన్విటేషన్

ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేసిన మహిళ.. తెరిచి చూడగా షాక్

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. కాపాడి చెంప చెళ్‌మనిపించిన మత్స్యకారుడు

600 కోట్ల డైరెక్టర్‌ అయినా.. తిరిగేది మాత్రం చిన్న కార్‌లోనే !!