AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కులాంతర వివాహం చేసుకున్న యువతి.. సినీ ఫక్కీలో చెల్లిని ఎత్తుకెళ్లిన అన్న

ఈ మధ్యకాలంలో కులాంతర వివాహాలు చేసుకోవడం పెరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లిల్లను కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు మరికొందరు ఒప్పుకోవడం లేదు. దీంతో వాళ్ల కొడుకు లేదా కూతురు దూరంగా వెళ్లిపోయి వివాహాలు చేసుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో చోటుచేసుకుంటున్నాయి.

కులాంతర వివాహం చేసుకున్న యువతి.. సినీ ఫక్కీలో చెల్లిని ఎత్తుకెళ్లిన అన్న
Bride Kidnap
Aravind B
|

Updated on: Jun 07, 2023 | 8:23 AM

Share

ఈ మధ్యకాలంలో కులాంతర వివాహాలు చేసుకోవడం పెరుగుతున్నాయి. అయితే ఈ పెళ్లిల్లను కొంతమంది తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు మరికొందరు ఒప్పుకోవడం లేదు. దీంతో వాళ్ల కొడుకు లేదా కూతురు దూరంగా వెళ్లిపోయి వివాహాలు చేసుకుంటున్న ఘటనలు కూడా ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ యువతి తాను ఇష్టపడ్డ యువకుడ్ని కులంతర వివాహం చేసుకోగా.. ఆమె అన్నయ్య వచ్చి సినీ ఫక్కిలో ఎత్తుకెళ్లడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే బిహార్‌లోని అరారియా జిల్లాలో రూప, ఛోటు కుమార్ ఠాకుర్‌లు గత కొంతకాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

అయితే వీరిద్దరి కులాలు వేరు కావడం వల్ల యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. కానీ ఆ యువతి మాత్రం అతడితోనే జీవితం పంచుకోవాలనుకుంది. ఇక చేసేదేం లేక కుటుంబసభ్యులను కాదని జూన్‌ 2న ఆమె కులాంతర వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకొని ఆగ్రహించిన యువతి సోదరుడు పెళ్లైన మరునాడే.. మరో వ్యక్తితో కలిసి వచ్చి అత్తారింట్లో నుంచి సోదరిని బలవంతంగా బైకుపై ఎత్తుకెళ్లాడు. అబ్బాయి కుటంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు యవతిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. రూప వాంగ్మూలం తీసుకొని.. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
Team India: టీ20 ప్రపంచకప్ రేసులో 8మంది ఓపెనర్లు..

ఇటు మోడ్రన్ గా.. అటు సంప్రదాయంగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా.. పవన్

హోటల్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే కరకరలాడే రవ్వదోశ ఇలా చేసుకోండి

బాహుబలిలో నా వల్ల అనుష్కకి గాయం.. సీక్రెట్ బయటపెట్టిన అడివి శేష్

ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే.?

ఏంటి.. పెళ్లి అయిపోయిందా ?? ఫోటోలతో అభిమానుల్లో చర్చ

డే1 కలెక్షన్స్‌లో బైకర్‌ను దాటిన రాకాస !!

నా అక్క భాను ప్రియా పిచ్చిది కాదు.. స్పందించిన శాంతిప్రియ

'కొమురక్క తేడా గాడు..' సాక్ష్యాలతో సంచలన ఆరోపణలు చేసిన అసిస్టెంట్

ఈ టాలీవుడ్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా?

4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ

రామాయణ Vs ఆదిపురుష్... తప్పు దిద్దుకుంటారా ??

నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?

ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !