ఆన్‌లైన్‌లో బ్రెడ్‌ ఆర్డర్‌ చేసిన వ్యక్తికి ఊహించిన షాక్‌.. పార్శిల్‌ ఓపెన్‌ చేసి కంగుతిన్న కస్టమర్..

ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో కూడా నితిన్‌ ఆరోరా పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. ఈ కామెర్స్‌ కంపెనీకి, ఆ కంపెనీ పార్ట్‌నర్‌ స్టోర్‌కు వ్యతిరేకంగా నెటిజన్‌లు తీవ్రమైన కామెంట్లతో విమర్శలు గుపిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో బ్రెడ్‌ ఆర్డర్‌ చేసిన వ్యక్తికి ఊహించిన షాక్‌.. పార్శిల్‌ ఓపెన్‌ చేసి కంగుతిన్న కస్టమర్..
Rat Inside Bread Packet
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 11, 2023 | 8:31 PM

ఆన్‌లైన్‌లో బ్రెడ్‌ ఆర్డర్‌ చేసిన వ్యక్తికి ఊహించిన షాక్‌ తగిలింది. బ్రెడ్ ప్యాకెట్‌లోంచి ఎలుక ఎగిరిపడిండి. బ్లింకిట్‌లో గ్రోసరీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఇలాంటి ఊహించని సీన్‌ ఎదురైంది. ఆర్డర్ పెట్టిన వాటిల్లో బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక వుండటంతో సదరు వ్యక్తి ఒక్కసారిగా కంగుతిన్నాడు. నితిన్ అరోరా అనే వ్యక్తి బ్లింకిట్ లో గ్రోసరీ ఆర్డర్ చేశాడు. అందులో బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి. బ్లింకిట్ ఎగ్జిక్యూటివ్ డెలివరీ చేసి వెళ్లిపోయాడు. ఆ ప్యాక్ చేసిన అరోరాకు షాక్ తప్పలేదు. బ్రెడ్ ప్యాకెట్‌లోకి ఎలుక దూరి అందులోంచి బయటకు రాలేక ఇరుక్కుపోయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫుడ్‌ ఆర్డర్‌ తీసుకున్న నితిన్‌ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. బ్రెడ్‌ ప్యాకెట్‌లో కనిపించిన ఎలుక కారణం తనకు ఎంతో అసౌకర్యమైన అనుభవం ఎదురైనట్టు ట్విట్టర్‌లో తెలిపారు. ఈ కామర్స్‌ కంపెనీ బ్లింకిట్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కంపెనీ నితిన్‌ ఆరోరాకు క్షమాపణలు చెప్పింది. జరిగిన దానికి పశ్చాత్తాప పడుతున్నామని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని పేర్కొన్నది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో కూడా నితిన్‌ ఆరోరా పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యింది. ఈ కామెర్స్‌ కంపెనీకి, ఆ కంపెనీ పార్ట్‌నర్‌ స్టోర్‌కు వ్యతిరేకంగా నెటిజన్‌లు తీవ్రమైన కామెంట్లతో విమర్శలు గుపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..