AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్ ఎన్నికలు, 9 మంది రెబెల్ బీజేపీ నేతల బహిష్కరణ

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగనున్న 9 మంది బీజేపీ నేతలను పార్టీ ఆరేళ్ళ పాటు బహిష్కరించింది. వీరి నిర్ణయం వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వీరిపై

బీహార్ ఎన్నికలు, 9 మంది రెబెల్ బీజేపీ నేతల బహిష్కరణ
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 13, 2020 | 11:47 AM

Share

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగనున్న 9 మంది బీజేపీ నేతలను పార్టీ ఆరేళ్ళ పాటు బహిష్కరించింది. వీరి నిర్ణయం వల్ల పార్టీ ప్రతిష్ట దిగజారుతుందని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా వీరిపై కఠిన చర్య తీసుకున్నామని కమలనాథులు తెలిపారు. ఈ తొమ్మిది మందీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్లను ఆశించినప్పటికీ వారికి నాయకత్వం టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఈ తొమ్మిది మందీ బీజేపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఎన్డీయే అభ్యర్థులపై పోటీకి దిగాలని నిర్ణయించుకున్నారు.

Follow Us
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
పరగడుపున ఉప్పు నీళ్లు తాగుతున్నారా? శరీరంలో జరిగే మార్పులివే..
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
‘యేషనాగుల కట్టమీద' సాంగ్‌కు శ్రీముఖి తీన్మార్ స్టెప్పులు.. వీడియో
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. గురువారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరలు భారీగా డౌన్.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
జస్ట్ రెండు స్పూన్స్ తింటే.. చచ్చుబడిన నరాలు కూడా బలంగా
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'పంజా' సెకెండ్ హీరోయిన్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్..
ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?
ఎల్‌నినో మాయాజాలమా? పర్యావరణంలో మార్పులా?
చికెన్ ఖలేజా ఇలా చేస్తే.. హోటల్ రుచి ఇంట్లోనే!
చికెన్ ఖలేజా ఇలా చేస్తే.. హోటల్ రుచి ఇంట్లోనే!