AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌.. అయోధ్య రామజన్మభూమి మందిర పూజారికి కరోనా

అయోధ్యలో కరోనా కలకలం రేపుతోంది. ఆగస్గు 5వ తేదీన ఓ వైపు రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్య నగరంలో కరోనా టెన్షన్..

బ్రేకింగ్‌.. అయోధ్య రామజన్మభూమి మందిర పూజారికి కరోనా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 30, 2020 | 1:19 PM

Share

అయోధ్యలో కరోనా కలకలం రేపుతోంది. ఆగస్గు 5వ తేదీన ఓ వైపు రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అయోధ్య నగరంలో కరోనా టెన్షన్ పెడుతోంది. రామజన్మభూమి మందిర పూజారాకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. మరో 16 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో అక్కడి పూజారులు, పోలీసులు ఆందోళనలకు గురవుతున్నారు. రంగంలోకి దిగిన ప్రభుత్వాధికారులు.. అయోధ్య ప్రాంతంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. కాగా, ఆగస్టు 5వ తేదీన జరిగే భూమి పూజ కార్యక్రామనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 200 మందితో ఈ భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది.

Read More

భవనంలో భారీ పేలుడు.. 16 మందికి గాయాలు

వెస్ట్‌ బెంగాల్‌ కాంగ్రెస్ చీఫ్‌ గుండెపోటుతో మృతి

దేశంలో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే అరలక్షకు పైగా కేసులు

Follow Us
న్యాయం కోసం ఇద్దరు తిరిగే ఇద్దరు మహిళలు.. ఓటీటీలోకి లీగల్ డ్రామా.
న్యాయం కోసం ఇద్దరు తిరిగే ఇద్దరు మహిళలు.. ఓటీటీలోకి లీగల్ డ్రామా.
TG PECET 2026 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?
TG PECET 2026 దరఖాస్తు గడువు పెరిగిందోచ్‌.. ఎప్పటి వరకంటే?
భారతదేశంలో మొట్టమొదటి ఏసీ..50 డిగ్రీల ఎండలోనూ గది మొత్తం కూల్‌..
భారతదేశంలో మొట్టమొదటి ఏసీ..50 డిగ్రీల ఎండలోనూ గది మొత్తం కూల్‌..
ఇంట్లో వెల్లుల్లి రసం ఇలా చేసుకోండి.. తినడం కాదు తాగుతారు..
ఇంట్లో వెల్లుల్లి రసం ఇలా చేసుకోండి.. తినడం కాదు తాగుతారు..
మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!
మమత పాలనకు నిరసనగా తాడేపల్లి గూడెం మహిళ చేసిన అసాధారణ చర్య!
పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..
పోలీసులను పిలవండి.. లాయర్‌పై హైకోర్టు జడ్జి ఆగ్రహం..
జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్
జననాయగన్‌ టైటిల్స్‌ మార్పులు చేయాలి..ఫ్యాన్స్‌ స్పెషల్ రిక్వెస్ట్
మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
మళ్లీ మొదలైన ఉద్యోగాల జాతర.. 39 వేల ఉద్యోగాలు వస్తున్నాయ్
11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత
11 ఫోర్లు, 8సిక్స్‌లు.. 35 బంతుల్లో సెంచరీతో ఊచకోత
చనిపోయిందని చెప్పి శిశువును అమ్మేశారు.. చివరికి ఏమైంది?
చనిపోయిందని చెప్పి శిశువును అమ్మేశారు.. చివరికి ఏమైంది?