AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: నువ్వూ బాగుండాలి.. ఆ దాత బాగుండాలి.. చిన్నోడి వైద్యం కోసం.. 11 కోట్ల దానం.. పేరు చెప్పకుండా

తన పేరు చెప్పకుండా విదేశాల నుంచి ఓ వ్యక్తి చేసిన రూ.11 కోట్ల దానం ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఆ పర్సన్‌పై నెట్టింట ప్రశంసలు గుప్పిస్తున్నారు నెటిజన్స్.

Viral: నువ్వూ బాగుండాలి.. ఆ దాత బాగుండాలి.. చిన్నోడి వైద్యం కోసం.. 11 కోట్ల దానం.. పేరు చెప్పకుండా
Kid Nirvaan
Ram Naramaneni
|

Updated on: Feb 22, 2023 | 10:43 AM

Share

ఈ వార్త చదివాక చెప్పండి.. కులం, మతం, ప్రాంతం ముఖ్యమో.. మానవత్వం ముఖ్యమో. ఎక్కడో విదేశాల్లో ఉండే గుర్తు తెలియని వ్యక్తి.. మన దేశంలోని కేరళలో ఓ చిన్నోడికి బాలేదని తెలిసి.. అతడికి చికిత్స కోసం.. ఏకంగా 11 కోట్లు డొనేట్ చేశాడు. పైగా తన పేరు, వివరాలు ఎక్కడా మెన్షన్ చేయలేదు.ఎర్నాకులానికి చెందిన నేవీ ఆఫీసర్ సారంగ్, అతిథిల తనయుడు నిర్వాణ్ వయసు 16 నెలలు. అయితే అతడు పుట్టినప్పుటి నుంచి కాళ్లు కదపడం లేదు. దీంతో ఆందోన చెందిన తల్లిదండ్రులు.. ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చిన్నోడు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్​ 2 అనే డిసీజ్‌తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు.

అయితే 2 ఏళ్ల ముందు మందులు వాడితేనే ట్రీట్మెంట్ చేసేందుకు వీలవుతుందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ మెడిసిన్‌ను అమెరికా నుంచి తెప్పించాలంటే..  రూ.17.5 కోట్లు ఖర్చవుతుంది. ప్రజంట్ చిన్నారికి 16 నెలలు. అంటే ఇంకో 8 నెలల్లోగా వైద్యం చేయించాలి. అంత ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. దీంతో చిన్నోడి వైద్య చికిత్స కోసం దాతలు భారీ ఎత్తున విరాళాలు పంపడం ప్రారంభించారు. ఈ సమయంలోనే ఓ ఫారెనర్ తన నేమ్ చెప్పకుండా 11 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశాడు. ఇంకో 80 లక్షలు సమకూరితే.. చిన్నోడి చికిత్సకు సరిపడా డబ్బులు వస్తాయి.

దీంతో చికిత్సకు అవసరమైన మిగిలిన డబ్బుల కోసం ఆ బాలుడి ఫ్యామిలీ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. నిర్వాణ్ కోలుకున్న తర్వాత తమకు రూ.11 కోట్ల అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందించిన వ్యక్తిని ఎలాగోలా కలిసి.. ధన్యవాదాలు చెబతామని బాబు ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. కోట్లు సంపాదించిన వాళ్లందరూ కాటిలోకి ఆ ధనాన్ని తీసుకెళ్లలేరు కదా.. ఇలాంటి దానాలు చేస్తే.. ఒక ప్రాణాన్ని నిలబెట్టామన్న ఆత్మసంతృప్తి దక్కుంతుంది. ఏమంటారు ఫ్రెండ్స్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!