AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Man Defecates: ఇంత గలీజ్‌గాళ్లు ఉన్నారేంట్రా.. విమానంలో గబ్బు పని.. షాక్ అయిన తోటి ప్రయాణికులు..

తోటి ప్రయాణికుల మూత్ర విసర్జన చేసిన మరో ప్రయాణికుడు.. ఇలాంటి వార్తలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. బస్సుల్లోనే కాదు.. విమానాల్లో ప్రయాణించే వారు కూడా తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేస్తున్నారు.

Man Defecates: ఇంత గలీజ్‌గాళ్లు ఉన్నారేంట్రా.. విమానంలో గబ్బు పని.. షాక్ అయిన తోటి ప్రయాణికులు..
Air India
Shiva Prajapati
|

Updated on: Jun 27, 2023 | 9:23 AM

Share

తోటి ప్రయాణికుల మూత్ర విసర్జన చేసిన మరో ప్రయాణికుడు.. ఇలాంటి వార్తలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. బస్సుల్లోనే కాదు.. విమానాల్లో ప్రయాణించే వారు కూడా తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేస్తున్నారు. తాజాగా అంతకు మించిన కేసు వెలుగులోకి వచ్చింది. ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఎవరూ ఊహించని పని చేశాడు. ఈ సారు మూత్ర విసర్జనే కాదు.. మల విసర్జన కూడా చేశాడు. విమానంలోనే ఫుట్‌పాత్‌పై మల, మూత్ర విసర్జన చేశాడు. విమానం ఢిల్లీకి చేరుకోగానే.. సదరు వ్యక్తిని ఎయిర్‌పోర్ట్ అధికారులు అరెస్ట్ చేశారు. జూన్ 24న ఏఐసీ 866 విమానంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. విమానంలోని సీట్ నెంబర్ 17ఎఫ్‌లో ప్రయాణికుడు రామ్‌సింగ్ కూర్చున్నాడు. మరి ఏం అయ్యిందో ఏమో గానీ.. సీటు కింద కూర్చుని మల, మూత్ర విసర్జన చేశాడు. ఉమ్మికూడా వేశాడు. అతని తీరుతో అందరూ అవాక్కయ్యారు. రామ్‌సింగ్‌ను క్యాబిన్ సిబ్బంది హెచ్చరించారు. అతని చర్యను పైలట్-ఇన్-కమాండ్‌కు తెలిపారు సిబ్బంది. అతనిపై ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి కంప్లైంట్ చేశారు. విమానం ఢిల్లీకి చేరుకున్న వెంటనే.. రామ్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నా సెక్యూరిటీ ఫోర్స్. అతనిపై 294, 510 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. నవంబర్ 26, 2022న, మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి.. న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు. అది గడిచిన పది రోజుల తర్వాత, డిసెంబరు 6న పారిస్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఒక మహిళా ప్రయాణీకురాలి దుప్పటిపై మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?