AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓనం పండుగ తర్వాత కేరళలో 126శాతం పెరిగిన కోవిడ్‌ కేసులు

కేరళలో కరోనా వైరస్‌ అంతకంతకు వ్యాప్తి చెందుతోంది.. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ మాత్రం కంట్రోల్‌ కావడం లేదు.. కేరళ వాసులు అత్యంత గొప్పగా జరుపుకున్న ఓనం పండుగ తర్వాత కరోనా పాజిటివ్

ఓనం పండుగ తర్వాత కేరళలో 126శాతం పెరిగిన కోవిడ్‌ కేసులు
Balu
|

Updated on: Sep 29, 2020 | 2:19 PM

Share

కేరళలో కరోనా వైరస్‌ అంతకంతకు వ్యాప్తి చెందుతోంది.. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ మాత్రం కంట్రోల్‌ కావడం లేదు.. కేరళ వాసులు అత్యంత గొప్పగా జరుపుకున్న ఓనం పండుగ తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరగడం గమనార్హం.. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్‌ రెండు వరకు మలయాళీలు ఓనం పండుగను జరుపుకున్నారు.. ఈ పండుగ తర్వాత కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.. ఓనం తర్వాత ఏకంగా 126 శాతం కేసులు పెరిగాయి.. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్యలో కేరళ నాలుగో స్థానంలో నిలిచింది.. ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉండగా, కర్నాటక రెండోస్థానంలో, మహారాష్ట్ర మూడోస్థానంలో నిలిచాయి.. అంత చిన్న రాష్ట్రంలో ఇన్నేసి కేసులు ఉండటం ఓ రకంగా సీరియస్‌ వ్యవహారమే! కేరళలో టెస్ట్‌ పాజిటివిటి రేటు 13.6 శాతం ఉంది.. కొత్త కేసుల పెరుగుదల కూడా మూడున్నర శాతంగా ఉంది.. ఓనం తర్వాత బాధితులు అమాంతం పెరిగాయి.. ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లవారికే ఎక్కువగా కరోనా సోకింది.. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదనే ఉద్దేశానికి ప్రభుత్వం వచ్చింది.. మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నదట ప్రభుత్వం..

బంగారం, వెండితో పాటు భారీగా పెరుగుతున్న మరో మెటల్‌..!
బంగారం, వెండితో పాటు భారీగా పెరుగుతున్న మరో మెటల్‌..!
W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించిన విధ్వంసం
W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించిన విధ్వంసం
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!
అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..
అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..
2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!
2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!
యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..
ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌
XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌
రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ!
రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ!