5G Network: దేశ వ్యాప్తంగా 50 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన 5జీ సేవలు.. మీ నగరం ఉందేమో చూసుకోండి..

5G Network భారతదేశ వ్యాప్తంగా అక్టోబర్ నెల నుంచే 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ 5జీ విప్లవానికి నాంది పలికాయి. ఈ విషయం విఐ కాస్త వెనుకబడింది.

5G Network: దేశ వ్యాప్తంగా 50 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన 5జీ సేవలు.. మీ నగరం ఉందేమో చూసుకోండి..
5g Technology
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 13, 2022 | 6:24 PM

భారతదేశ వ్యాప్తంగా అక్టోబర్ నెల నుంచే 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ రెండూ 5జీ విప్లవానికి నాంది పలికాయి. ఈ విషయం విఐ కాస్త వెనుకబడింది. అయితే, భారతదేశపు అగ్రశ్రేణి టెలికాం ప్రొవైడర్లు అయిన జియో, ఎయిర్‌టెల్ సమిష్టిగా దేశంలోని దాదాపు 50 నగరాల్లో 5G సేవలను ప్రారంభించాయి. అంతేకాదు.. ఇటీవలి కాలంలో వైర్‌లెస్ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

పార్లమెంట్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు దేశంలో అక్టోబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా 5జి సేవలను ప్రారంభించాయి. నవంబర్ 26వ తేదీ నాటికి దేశంలోని 50 పట్టణాల్లో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. 5జీ సేవలకు ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం జరుగదు. అంటే.. కస్టమర్ ఇప్పటికీ ఎయిర్‌టెల్, జియో వినియోగిస్తున్నట్లయితే.. 5జీ నెట్‌వర్క్‌ని యాక్సెస్ చేయడానికి అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.

5జి నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులో ఉన్న మొత్తం 50 పట్టణాల జాబితా ఇదే..

1. నోయిడా

ఇవి కూడా చదవండి

2. ఢిల్లీ

3. గ్రేటర్ నోయిడా

4. సిలిగురి

5. గురుగ్రామ్

6. బెంగళూరు

7. హైదరాబాద్

8. వారణాసి

9. ముంబై

10. నాగ్‌పూర్

11. చెన్నై

12. పానిపట్

13. గౌహతి

14. పాట్నా

15. హైదరాబాద్

16. బెంగళూరు

17. ఫరీదాబాద్

18. ముంబై

19. వారణాసి

20. కోల్‌కతా

21. చెన్నై

22. నాథద్వారా

23. పూణే

24. గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
రేసింగ్ కార్, లగ్జరీ విల్లా, కిలోల్లో బంగారం. నాగచైతన్యకు కానుకలు
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
గోవా వైన్ షాప్‌లో బన్నీ.! వీడియో చూపించి లాక్‌ చేసిన బాలయ్య..
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
ఇంటి పనుల్లో బిజీగా కుటుంబ సభ్యులు.. ఇంతలో ఊహించని సీన్‌ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !!
మేఘాల్లో కలిసిపోతున్న మైక్రోప్లాస్టిక్స్‌ !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!
చలనం లేకుండా పుట్టిన శిశువు.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా !!