వరుస భూకంపాలతో గజగజ వణుకుతున్న మిజోరం

ఈశాన్య రాష్ట్రమైన మిజోరం గజగజ వణికిపోతుంది. ఓ వైపు కరోనో విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా వణికిస్తోంది. గత వారం రోజులుగా వరుస భూకంపాలు వస్తుండటంతో.. ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.

వరుస భూకంపాలతో గజగజ వణుకుతున్న మిజోరం
Earthquake
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2020 | 11:15 AM

ఈశాన్య రాష్ట్రమైన మిజోరం గజగజ వణికిపోతుంది. ఓ వైపు కరోనో విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడా వణికిస్తోంది. గత వారం రోజులుగా వరుస భూకంపాలు వస్తుండటంతో.. ప్రజలు ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. తాజాగా గురువారం నాడు మరోసారి భూకంపం సంభవించింది. రాష్ట్రలోని దక్షిణ చంఫాయ్ ప్రాంతంలో.. రిక్టార్ స్కేల్‌పై 4.5గా నమోదైంది. తెల్లవారుజామున 1.14 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ చంఫాయ్ ప్రాంతం నుంచి 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

కాగా, మంగళవారం తెల్లవారుజామున కూడా.. ఇదే ప్రాంతంలో భూకంపం వచ్చింది. జూన్ 22వ తేదీన.. పన్నెండు గంటల వ్యవధిలోనే రెండు సార్లు భూకంపాలు రావడంతో.. ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.ఇక అంతకుముందు.. జూన్ 21వ తేదీన కూడా తెల్లవారుజామున ఐజ్వాల్ కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టార్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. ఇక జూన్ 18వ తేదీన సాయంత్రం చంఫాయ్ ప్రాంతంలోనే భూకంపం వచ్చింది. ఇక ఇలా వరుస భూకంపాలతో.. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడల్లా.. ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లో పరుగులు తీస్తున్నారు.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?