Covid-19 Third Wave: థర్డ్ వేవ్.. చిన్నారులపై కరోనా పంజా.. ఆ నగరంలో 242 మందికి పాజిటివ్..

Bengaluru Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నట్లు

Covid-19 Third Wave: థర్డ్ వేవ్.. చిన్నారులపై కరోనా పంజా.. ఆ నగరంలో 242 మందికి పాజిటివ్..
Covid 19 Third Wave Children
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 12, 2021 | 8:22 AM

Bengaluru Coronavirus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ అనంతరం కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ వచ్చే సూచనలున్నట్లు పలువురు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్న వార్తలు సైతం వెలువడ్డాయి. అయితే.. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా భయాందోళన నెలకొంది. గత ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా బారిన పడినవారంతా 19 ఏళ్లలోపు వారేనని పేర్కొన్నారు. కరోనా బారిన పడిన వారిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా.. 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు మహానగర పాలకమండలి (బీబీఎంపీ) డేటా వివరాలను వెల్లడించింది.

కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో బెంగళూరులో పెద్ద సంఖ్యలో చిన్నారులు మహమ్మారి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వైద్య నిపుణుల సూచనలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిన్నారులను ఇళ్లల్లనే ఉంచాలని, బయటకు తీసుకురావొద్దంటూ తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

కాగా.. కర్ణాటక రాష్ట్రంలో బుధవారం 1,826 కరోనా కేసులు నమోదు కాగా.. 33 మంది మరణించారు. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 29,22,875 కి చేరగా.. మరణాల సంఖ్య 36,881కి పెరిగింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 28,63,117 కి పెరిగింది.

Also Read:

Vijay Devarakonda: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. యూవర్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటున్న హీరో..

Side Effects of Almonds: ఈ 5 లక్షణాలు ఉన్నవారు బాదం అస్సలు తినకూడదు.. తిన్నారో పెను ప్రమాదం తప్పదు..!

ఈ ఏడాది హిట్టు కొట్టిన డైరెక్టర్స్ వీళ్లే..

శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో జాగ్రత్త

శీతాకాలంలో రాత్రి పూట పెరుగు తింటున్నారా..? ఏమవుతుందో తెలుసుకోండి

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

రయ్ రయ్‌మంటూ గంటకు 450 కిలోమీటర్ల దూసుకెళ్లే రైలు

ఇది నిజమేనండోయ్..!ఒక్క విమానాశ్రయం కూడా లేని ప్రపంచంలోని 5 దేశాలు

రూ.10 రీఛార్జ్‌తో 365 రోజుల చెల్లుబాటు.. కోట్లాది మందికి శుభవార్త

నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు గుర్తున్నాడా..?

ఫ్రెష్ కల్లు.. పండగ చేసుకుంటున్న రామచిలుకలు

కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
కొత్త ఏడాదిలో కొత్త కాంబోస్.. టాలీవుడ్ ఫ్యాన్స్‎కి పండగే..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..