Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది రోగుల సజీవ దహనం..

Fire Accident in COVID-19 hospital: మహారాష్ట్రలో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండురోజుల క్రితం ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడంతో

Fire Accident: కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది రోగుల సజీవ దహనం..
Fire Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 23, 2021 | 7:47 AM

Fire Accident in COVID-19 hospital: మహారాష్ట్రలోని ఆసుపత్రుల్లో వరుస ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండురోజుల క్రితం ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్ కావడంతో దాదాపు 20 మందికి పైగా మరణించారు. ఈసంఘటన మరిచిపోకముందే.. మరో కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 13 మంది కరోనా బాధితులు సజీవదహనమయ్యారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. చాలామంది గాయాలపాలయ్యారు ఈ సంఘటన పాల్ఘర్‌ జిల్లా వసాయ్‌ వీరార్ పరిధిలోని విజయ్‌ వల్లభ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో సంభవించింది.

షార్ట్ సర్క్యూట్‌తో ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న 13 మంది రోగులు మరణించారు. ఇంకా చాలామంది బాధితులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. అధికారులు, పోలీసులు చేరుకొని రెస్క్యూ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు