Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి..

Road Accident: తిమళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూర్‌ వద్ద వ్యాన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి..
Van

Updated on: Apr 02, 2022 | 6:24 PM

Road Accident: తిమళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపత్తూర్‌ వద్ద వ్యాన్ ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. జవ్వాదిమలై కొండ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరికాసేపట్లో పూర్తి వివరాలు అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

 

Also read:

AP Weather Alert: ఏపీలో మరో మూడు రోజులు ఎండలు.. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు వార్నింగ్..!

Viral Video: షాకింగ్ స్టంట్స్‌తో అదరగొట్టిన పిల్లి.. ఏ మాస్టర్ కూడా పనికి రారంతే..!

Tata Sierra EV Range: టాటా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు.. ఒకసారి ఛార్జ్ చేస్తే 590 కి.మీ వెళ్లొచ్చు..!