AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jaggery: వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బెల్లంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమం. అయితే, వేసవిలో బెల్లం తినాలంటే పుదీనా షర్బత్‌లో కలిపి తాగడం మంచిది. రుచిగా, చల్లగా ఉంటుంది.

Jaggery: వేసవిలో బెల్లం తింటున్నారా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Jaggery
Jyothi Gadda
|

Updated on: Apr 28, 2025 | 11:58 AM

Share

కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఆహారపు అలవాట్లను దాదాపు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే తీపి అవసరాల్లో చక్కెరకు బదులుగా బెల్లం ఎక్కువగా వినియోగిస్తున్నారు. బెల్లంలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మంచివి. అయితే, వేసవిలో బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిదేనా.? అనే సందేహాం ఇప్పుడు చాలా మందిలో ఎదురైంది. ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

వేసవిలో బెల్లం ఎక్కువగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో బెల్లం ఎక్కువగా తినటం వల్ల కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా వేసవిలో బెల్లం ఎక్కువగా తినడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్తులో అనేక ఆరోగ్య ఇబ్బందులు వస్తాయిని సూచిస్తున్నారు. బెల్లం శరీర ఉష్ణోగ్రతను పెంచే స్వభావాన్ని కలిగి ఉంటుంది. వేసవి కాలంలో అధికంగా తింటే ముక్కు నుండి రక్తం కారే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నీరసం, ఒత్తిడి వంటి సమస్యలు కూడా ఎదురుకావచ్చు.

వేసవిలో బెల్లం ఎక్కువగా తింటే గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యలు వస్తాయి. మలబద్ధకం ఉంటే వేసవిలో బెల్లం తినకూడదు. లేదంటే వాపు వస్తుంది. బెల్లం ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. బెల్లం పోషకాలతో నిండి ఉన్నప్పటికీ, అధిక కాలరీలు కలిగి ఉంటుంది. 100 గ్రాముల బెల్లం దాదాపు 385 కేలరీలు అందిస్తుందని అంటున్నారు. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం కారణంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నవారు దీనిని మితంగా తీసుకోవడం ఉత్తమం. అయితే, వేసవిలో బెల్లం తినాలంటే పుదీనా షర్బత్‌లో కలిపి తాగడం మంచిది. రుచిగా, చల్లగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...