Karnataka: కర్నాటకలో ఈ 5 ఉత్తమ పర్యాటక ప్రాంతాలు..! చూస్తే మైమరిచిపోతారు..

Karnataka Tourist Places: కర్నాటకలో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి చూస్తే చాలు జీవితంలో అస్సలు మరిచిపోలేరు.

Karnataka: కర్నాటకలో ఈ 5 ఉత్తమ పర్యాటక ప్రాంతాలు..! చూస్తే మైమరిచిపోతారు..
Karnataka
Follow us

|

Updated on: Sep 20, 2021 | 3:50 PM

Karnataka Tourist Places: కర్నాటకలో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక్కసారి చూస్తే చాలు జీవితంలో అస్సలు మరిచిపోలేరు. అందుకే ఇక్కడ టూరిస్టులు ఎక్కువగా పర్యటిస్తారు. అందమైన బీచ్‌లు, ఆకర్షణీయమైన ఆర్కిటెక్చర్, రుచికరమైన వంటకాలు, సుందరమైన దృశ్యాలు దర్శనమిస్తాయి. మీరు కర్ణాటకను సందర్శిస్తే మాత్రం కచ్చితంగా ఈ 5 ప్రదేశాలు చూసి తీరాల్సిందే. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. బెంగళూరు కర్ణాటకలోని ప్రసిద్ద పర్యాటక ప్రాంతాలలో బెంగుళూరు ఒకటి. ఇక్కడ ఆకర్షణీయమైన సరస్సులు, ఉద్యానవనాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ నగరాన్ని సందర్శించినప్పుడు ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. భారతీయ చరిత్ర, గొప్ప సంస్కృతి గురించి మీరు తెలుసుకుంటారు. పారాసైలింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, వన్యప్రాణి పర్యటన, వాటర్‌స్పోర్ట్‌లను ఆస్వాదించవచ్చు.

2. హంపి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఈ పురాతన నగరాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ విజయనగర సామ్రాజ్యం శిథిలమైన దేవాలయ శిధిలాలు, ఆనవాళ్లు ఉంటాయి. ఇది కర్ణాటకలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలలో ఒకటి. మీకు చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ ప్రదేశం కచ్చితంగా సందర్శించాలి. ఇక్కడి కళాకారుల హస్తకళను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

3. బందీపూర్ నేషనల్ పార్క్ బందీపూర్ నేషనల్ పార్క్ చాలా సుందరమైన ప్రదేశం. ఇది కర్ణాటకలోని పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ ఉద్యానవనంలో పచ్చదనాన్ని అనుభవించండి పక్షుల కిలకిలరావాలు వినండి. ప్రసిద్ధ టైగర్ రిజర్వ్, పక్షుల అభయారణ్యం తిలకించండి. అడవి ఏనుగు, గౌర్, జింక, మచ్చల జింక వంటి అరుదైన జంతువులను చూసి ఆనందించండి.

4. కూర్గ్ కర్ణాటకలోని ఈ హిల్ స్టేషన్‌లో చాలా ఆఫర్లు ఉన్నాయి. ప్రసిద్ధ కాఫీ తోటలు ఇక్కడి పర్యాటకులను ఆకర్షిస్తాయి. అద్భుతమైన చరిత్ర, సహజ సౌందర్యం, రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. దగ్గరలో ఉన్న నదిని చూసి ఆనందించండి.

5. చిక్‌మగళూరు దీనిని అధికారికంగా కాఫీ ల్యాండ్ ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారు. ఈ హిల్ స్టేషన్ ముల్లయనగిరి పర్వతాల దిగువన ఉంటుంది. ప్రశాంతమైన స్వభావం, పచ్చని అడవులు, యాగాచి నదికి ప్రసిద్ధి. కెమ్మగుండి, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, ముల్లాయనగిరి, హెబ్బే ఫాల్స్, బాబా బుడంగిరి సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు.

Bigg Boss 5 Telugu: మరోసారి ఇంట్లో నామినేషన్స్ రచ్చ.. పనికిమాలిన రిజన్స్ అంటూ ఫైర్ అయిన ప్రియాంక..

Credit Score: క్రెడిట్‌ కార్డుల వల్ల క్రెడిట్‌ స్కోర్‌ తగ్గిపోతుందా..? ఈ విధంగా పెంచుకోండి..!

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఈ 5 నష్టాలు తప్పవు.. ఇందులో ఇవి చాలా ముఖ్యం..

వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాళ్ళ టార్చర్ 'మామూలు'గా లేదు.. బాధితులు ఎంచేశారంటే..
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
వాటర్ ప్యూరిఫైయర్ అక్కర్లేదు..స్వచ్ఛమైన తాగునీరు ఇంట్లోనే సులభంగా
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
హలో బాసూ.! ఈ ఫోటోలో పక్షిని కనిపెడితే మీరే కిలాడీ.. వాచ్ అవుట్..
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
‘Miss AI’ భామల అందాల పోటీలు..! విజేతకు బహుమతి ఎంతో తెలుసా..?
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
జీహెచ్ఎంసీలో 4వేల మెగావాట్ల‌ మైలురాయి దాటిన విద్యుత్తు డిమాండ్‌
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. చిక్కిందో చూస్తే స్టన్!
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
వేడికి పాలు విరిగిపోతున్నాయా.? ఈ చిట్కాలు పాటిస్తే చాలు
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
NTR దేవర పై ఫేక్ న్యూస్.! స్టార్ ప్రొడ్యూసర్ సీరియస్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో ఓటు వేసిన ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..