IRCTC Tour Package: అయోధ్య సందర్శనకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్.. హైదరాబాద్ నుంచి వెళ్లేలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీ

శీతాకాలంలో వచ్చే సెలవులను వినియోగించుకునేలా చాలా మంది ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శనను ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుతం కార్తీక మాసం..తర్వాత ధనుర్మాసం నేపథ్యంలో శైవ, వైష్ణవ క్షేత్రాల సందర్శించాలని కోరుకుంటూ ఉంటారు.

IRCTC Tour Package: అయోధ్య సందర్శనకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజ్.. హైదరాబాద్ నుంచి వెళ్లేలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజీ
Irctc
Follow us
Srinu

|

Updated on: Nov 17, 2024 | 3:07 PM

ఐఆర్‌సీటీసీ ప్రముఖ క్షేత్రాలను సందర్శించేలా టూర్ ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్ నుంచి వెళ్లేలా అనువుగా ఉన్న టాప్-3 టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకుందాం.

షిరిడీ

  • నవంబర్ 20న హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది.
  • నవంబర్ 20 తర్వాత ప్రతి బుధవారం ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. 
  • ఈ టూర్ ప్యాకేజీ 2 రాత్రులు అంటే మూడు రోజుల్లో షిరిడీను సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. 
  • ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది.
  • రైలు ప్రయాణంతో పాటు లోకల్‌గా క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీ డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు. కాబట్టి సకాలంలో బుక్ చేసుకోవడం మంచింది. 
  • ఈ ప్యాకేజీ పేరు సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్.
  • భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్యాకేజీ పేరును నమోదు చేసి ప్రయాణం బుక్ చేసుకోవచ్చు. 
  • ఇద్దరు కలిసి ప్రయాణించడానికి ఈ ప్యాకేజీ అనువుగా ఉంటుంది. ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.7110.

భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్‌

  • ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 27న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.
  • నవంబర్ 20 తర్వాత, మీరు ప్రతి బుధవారం ప్యాకేజీ ద్వారా ప్రయాణించవచ్చు.
  • ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు అంటే ఆరు రోజుల్లో టూర్‌ను కంప్లీట్ చేయవచ్చు. 
  • ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది.
  • ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు లోకల్‌గా క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. 
  • ఈ ప్యాకేజీ కూడా డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు.
  • ఈ ప్యాకేజీ పేరు మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం.
  • ఇద్దిరితో కలిసి ప్రయాణిస్తే ఈ ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.16730.

గ్వాలియర్, ఖజురహో, ఓర్చా

  • ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 29న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.
  • నవంబర్ 20 తర్వాత మీరు ప్రతి శుక్రవారం ప్యాకేజీ ద్వారా ప్రయాణించగలరు.
  • ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు అంటే 6 రోజులు అందుబాటులో ఉంటుంది. 
  • ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది
  • ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీ కూడా డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు. 
  • ఈ ప్యాకేజీ పేరు హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్.
  • ఈ ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.15860. ఈ ప్యాకేజీలో అల్పాహారం, రాత్రి భోజనం ఉంటాయి. అయితే మధ్యాహ్నం భోజనం కోసం విడిగా చెల్లించాల్సి ఉంటుంది. 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అయ్యో.. పాపం.. నొప్పి తట్టుకోలేక మైదానంలో మెలికలు తిరిగిన హెడ్

ఒంటరిగా చదువుకుంటున్న విద్యార్థిని వద్దకు వెళ్లి ప్రొఫెసర్...

దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌

నిత్య కృషీవలుడు రతన్ టాటా జయంతి నేడు.. కెరీర్‌లో అతిపెద్ద విజయాలు

బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్

మరో చరిత్ర మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ గౌరవాన్ని అందుకున్న సచిన్!

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే

కేరళని వదలనున్న సంజూ శాంసన్? తమిళనాడుకు మారుతాడా?

వరల్డ్‌లోనే అతను బెస్ట్..
వరల్డ్‌లోనే అతను బెస్ట్..
దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌
దూసుకుపోతున్న పుష్ప2.. ఏకంగా బాహుబలి రికార్డ్‌ గల్లంతయ్యే ఛాన్స్‌
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
బీచ్‌లో ఫుడ్‌బాల్‌ అదరగొట్టిన శునకం.. వీడియో వైరల్
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకున్నాడని..
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్

కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!