AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Headache: ఎండలో బయటకు వెళ్తున్నారా..? తలనొప్పికి గురికాకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

తలనొప్పిని తట్టుకోలేక చాలా మంది టీ, కాఫీలను ఎక్కువగా తాగేస్తుంటారు. ఇదో మరో తలనొప్పిని కలిగిస్తుంది. పదే పదే టీ, కాఫీలు తీసుకోవటం వల్ల నిద్రపట్టక అవస్థ పడాల్సి వస్తుంది. అయితే, ఈ తలనొప్పి ఎండాకాలంలో మరింత ఎక్కువగా వేదిస్తుంటుంది. ఏ మాత్రం ఎండలోకి వెళ్లినా కూడా వెంటనే ఎంటాక్‌ చేస్తుంది. ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందికి గురి చేసే తలనొప్పికి గురి కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు అవేంటంటే..

Headache: ఎండలో బయటకు వెళ్తున్నారా..? తలనొప్పికి గురికాకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Headache
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2025 | 9:22 PM

Share

బాబోయ్‌ తలనొప్పిని భరించలేం.. కంటికి కనిపించిన శత్రవు ఈ తలనొప్పి.. చాలా మందికి తరచుగా తలనొప్పి వేధిస్తుంటుంది. విపరీతమైన నొప్పి కారణంగా చేసే పని మీద కూడా శ్రద్ధ పెట్టలేకపోతుంటారు. నొప్పి తగ్గడానికి మందులు వాడదామంటే.. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయేమోనని భయపడతుంటారు. తలనొప్పిని తట్టుకోలేక చాలా మంది టీ, కాఫీలను ఎక్కువగా తాగేస్తుంటారు. ఇదో మరో తలనొప్పిని కలిగిస్తుంది. పదే పదే టీ, కాఫీలు తీసుకోవటం వల్ల నిద్రపట్టక అవస్థ పడాల్సి వస్తుంది. అయితే, ఈ తలనొప్పి ఎండాకాలంలో మరింత ఎక్కువగా వేదిస్తుంటుంది. ఏ మాత్రం ఎండలోకి వెళ్లినా కూడా వెంటనే ఎంటాక్‌ చేస్తుంది. ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందికి గురి చేసే తలనొప్పికి గురి కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు అవేంటంటే..

వేసవిలో ఎండ వేళ ఇంటి నుండి ఎప్పుడు బయటికి వెళ్లినా సన్ గ్లాసులు, టోపీ లేదా గొడుగు వంటివి తప్పనిసరిగా పెట్టుకోవాలని చెబుతున్నారు. వీటిని పొరపాటున కూడా మర్చిపోవద్దని చెబుతున్నారు. అంతే కాదు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని చెబుతున్నారు. డీహైడ్రేషన్ గురికాకుండా ఎక్కువగా నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. వీటితో పాటు శక్తినిచ్చే కొన్ని జ్యూసులు కూడా డైట్లో చేర్చుకోవడం మంచిది

పుచ్చకాయ, దోసకాయ నీరు అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి.ఎండాకాలం టీవీ, లాప్ టాప్, ఫోన్లు వంటివి తక్కువగా వినియోగించాలి. బయటికి వెళ్లినప్పుడు తప్పకుండా సన్‌స్క్రీన్‌ రాసుకోవడం మర్చిపోకండి. ఇది మాత్రమే కాదు సమయానికి భోజనం చేసి షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ