AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు.. పొరపాటున తిన్నారంటే..

సిట్రస్ పండ్లలోని పదార్థాలు కొంతమందిలో మైగ్రేన్లు లేదా తలనొప్పికి కారణమవుతాయి. నిమ్మకాయ నీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు చికాకు వస్తుంది. కాబట్టి, పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవటం మంచిది అంటున్నారు. అలాగే సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకొంటే మైగ్రేన్‌, తలనొప్పి పెరుగుతాయని కూడా చెబుతున్నారు.

వామ్మో.. ఇలాంటి వారు నిమ్మకాయల వాసన కూడా చూడొద్దు.. పొరపాటున తిన్నారంటే..
Lemon
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2025 | 10:11 PM

Share

నిమ్మకాయ విటమిన్ సి అద్భుతమైన మూలం. ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. కానీ కొన్ని వ్యాధులు ఉన్నవారు నిమ్మకాయలు కాదు కదా.. దాని వాసన కూడా చూడొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి మోతాదు ఎక్కువై, రక్తంలో ఐరన్ లెవల్స్‌ పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో అంతర్గత అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయలను అధికంగా తీసుకోవడం వల్ల దంతాల ఎనామిల్ బలహీనపడుతుంది. అందుకే నిమ్మకాయలను పరిమిత పరిమాణంలో మాత్రమే తినండి.

నిమ్మకాయ నీరు ఆమ్లంగా ఉంటుంది. ఇది కొంతమందికి కడుపు ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది. మీకు కడుపు సమస్యలు ఉంటే నిమ్మకాయ తినడం మానుకోండి. నిమ్మకాయలో మూత్రవిసర్జన లక్షణాలు ఉన్నాయి. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారికి మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది కలుగుతుంది. నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. టాన్సిల్ సమస్య ఉన్నవారు నిమ్మరసానికి దూరంగా ఉండాలని, ఇది గొంతునొప్పి దారితీస్తుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

కొంతమందికి నిమ్మకాయలు అలెర్జీ కావచ్చు. దీని వినియోగం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా ఇతర అలెర్జీ ప్రతిచర్యలు సంభవించవచ్చు. సిట్రస్ పండ్లలోని పదార్థాలు కొంతమందిలో మైగ్రేన్లు లేదా తలనొప్పికి కారణమవుతాయి. నిమ్మకాయ నీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. నిమ్మకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల గొంతు చికాకు వస్తుంది. కాబట్టి, పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవటం మంచిది అంటున్నారు. అలాగే సిట్రస్ పండ్లు ఎక్కువగా తీసుకొంటే మైగ్రేన్‌, తలనొప్పి పెరుగుతాయని కూడా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు