Relationship: లైఫ్ పార్ట్‌నర్‌ని చేసుకునే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి..

Relationship: వివాహం అనేది జీవితంలో చాలా పెద్ద నిర్ణయం. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకోవడమనేది చాలా మంచిది. పెద్దలు కుదర్చిన వివాహంలో అబ్బాయి,

Relationship: లైఫ్ పార్ట్‌నర్‌ని చేసుకునే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి..
Relationship
Follow us
uppula Raju

|

Updated on: Feb 09, 2022 | 9:47 AM

Relationship: వివాహం అనేది జీవితంలో చాలా పెద్ద నిర్ణయం. ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించడం చాలా ముఖ్యం. పెళ్లికి ముందు ఒకరినొకరు తెలుసుకోవడమనేది చాలా మంచిది. పెద్దలు కుదర్చిన వివాహంలో అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు కొద్దికాలం తెలుసుకోవడం తర్వాత వివాహం చేసుకోవడం కనిపిస్తుంది. అయితే చాలా సందర్భాలలో కొంతకాలం తర్వాత సమస్యలు రావడం ప్రారంభమవుతుంది. దీనికి కారణం ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే. అలవాట్లు, అభిరుచులు తెలియక చాలామంది పెళ్లి తర్వాత ఇబ్బందిపడుతారు.

1. అబద్ధం చెప్పుట అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. భాగస్వామికి అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే.. ముందు ముందు ఈ అలవాటు పెద్ద సమస్యగా మారుతుంది. దీనివల్ల సంబంధంలో గొడవలు ప్రారంభమవుతాయి. ఇలాంటి వ్యక్తులను వివాహం చేసుకుంటే జీవితంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియకుండా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

2. ప్రాధాన్యత రిలేషన్‌షిప్‌లో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించొద్దు. ఇది మంచిది కాదు. జీవిత భాగస్వామి మాటలకు ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తులను చేసుకుంటే చాలా ఇబ్బంది పడుతారు. మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లయితే పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. లేదంటే చాలా కష్టం.

3. విస్మరించడం కొంతమంది పని నటిస్తూ పార్ట్‌నర్‌తో మాట్లాడరు. శుభకార్యాలు, వేడుకలని విస్మరిస్తారు. భాగస్వామిపై ఇష్టం లేకుండా అవైడ్‌ చేస్తారు. ఇది ఎదుటివారికి స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి భాగస్వామిని అస్సలు మీ జీవిత భాగస్వామిగా చేసుకోకండి. చాలా బాధపడుతారు.

4. పాత విషయాలు మనసులో పెట్టుకోవడం కొంతమంది మనసులో పాత విషయాలను ఉంచుకోవడం.. దాని గురించి వారి భాగస్వామితో మాట్లాడకపోవడం తరచుగా కనిపిస్తుంది. కానీ కాలక్రమేణా ఈ విషయాలు మరింత తీవ్రమవుతాయి. సాధారణ వాదన లేదా చికాకు ఉన్నప్పుడు, గొడవకు ఆజ్యం పోసే పాత విషయాలు బయటకు వస్తాయి. ఇలాంటి వారు కూడా ప్రమాదమే.

వాలెంటైన్స్ డేకి స్మార్ట్‌ఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటున్నారా.. 4GB RAMతో వచ్చే ఈ 4 ఫోన్లు సూపర్..?

Wriddhiman Saha: వృద్ధిమాన్ సాహా కెరీర్ ‘ఓవర్‌’.. శ్రీలంక సిరీస్‌కి నో ఛాన్స్‌..

IPL 2021 Highest Paid Players: ఈ ఐదుగురు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిసింది.. అన్ని రికార్డులు బద్దలు..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!