రోటీన్ లస్సీ బోర్ కొట్టిందా.. ఈ సమ్మర్‌లో కొత్తగా ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్దంతే!
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, కడుపుని చల్లగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. అయితే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది లస్సీ తాగేందుకు ఇష్టపడుతారు. అయితే మీకు సాధారణ లస్సీలో బోర్ కొడితే , కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటే, ఒక్కసారి ఈ కొబ్బరి లస్సీ ట్రై చేయండి. దీన్ని ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
