1 / 5
Nose Bleeding Problem: వేసవి కాలంలో ముక్కు నుంచి రక్తం కారుతుందని చాలా మంది చెబుతుంటారు. ఇది ఎక్కువ వేడి పదార్థాలను తీసుకోవడం, అధిక వేడిలో ఉండటం, ముక్కుకు హాని కలిగించడం, ఎక్కువ వేడి మసాలాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య రావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఈ సమస్య రావడం సర్వసాధారణం. కానీ రక్తస్రావం పదే పదే జరుగుతూ ఉంటే అప్పుడు వైద్యుడిని సంప్రదించండి. లేదంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముక్కు నుండి రక్తం కారడాన్ని ఆపడానికి మీరు కొన్ని ఇంటి నివారణ చిట్కాలను పాటించవచ్చు.