Dinner Tips: బిజీ లైఫ్‌తో రాత్రి లేటుగా తింటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Late Night Dinner Tips: ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయానికి తినాలి. వేళకు నిద్రపోవాలి. అయితే యాంత్రిక జీవనశైలి, బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది అర్ధరాత్రిళ్లు తింటున్నారు

Dinner Tips: బిజీ లైఫ్‌తో రాత్రి లేటుగా తింటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
Late Night Dinner Tips
Follow us
Basha Shek

|

Updated on: Apr 05, 2022 | 7:29 AM

Late Night Dinner Tips: ఆరోగ్యంగా ఉండాలంటే సరైన సమయానికి తినాలి. వేళకు నిద్రపోవాలి. అయితే యాంత్రిక జీవనశైలి, బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది అర్ధరాత్రిళ్లు తింటున్నారు. పైగా ఈ రోజుల్లో లేట్ నైట్ డిన్నర్ ఫ్యాషన్ అయితపోయింది. అయితే ఎప్పుడో ఒకసారి ఆలస్యంగా భోజనం చేస్తే పర్లేదు కానీ అదే అలవాటుగా చేసుకుంటే మాత్రం సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు. స్థూలకాయం (Obesity) తో పాటు మధుమేహం, కీళ్లనొప్పులు, హైబీపీ వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో ఆలస్యంగా రాత్రి భోజనం చేసేవారు మరింత ఆరోగ్యస్పృహతో ఉండాలంటున్నారు హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌. కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా సమస్యలను చాలా వరకు నివారించవచ్చంటున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

హడావిడిగా తినద్దు..

కొంత మంది రాత్రిపూట హడావిడితో భోజనం వేగంగా చేస్తుంటారు. ఇలా తినడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ. చాలామంది ఐదు నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో భోజనం చేసి నిద్రకు ఉపక్రమిస్తారు. అయితే ఏ సమయంలో తిన్నా నిదానంగా, బాగా నమిలిన తర్వాతే మింగాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా కూర్చొని ఆహారం తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు కూడా మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలు కూడా తలెత్తవు.

ఎక్కువగా వద్దు..

కొంతమంది లేట్‌ నైట్‌ పార్టీలు, ఫంక్షన్లలో ఎక్కువగా తింటుంటారు. రుచిగా ఉన్నాయని కనిపించినవన్నీ లాగేస్తుంటారు. ఇలా తరచూ తీసుకోవడం ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఊబకాయం సమస్యలు కూడా తలెత్తవచ్చు. అందుకే రాత్రిపూట హెవీ ఫుడ్ బదులు కిచిడీ వంటి తేలికపాటి ఆహారం, కూరగాయలు, రోటీలను తీసుకోవచ్చు. సలాడ్లు కూడా శరీరానికి మేలు చేకూరుస్తాయి.

 అలా చేయద్దు..

కొందరు రాత్రిపూట తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరమైనది. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, రక్తంలో చక్కెర వంటి సమస్యలు తలెత్తుతాయి. అజీర్తి, అసిడిటీ, గ్యాస్ వంటి ఉదర సంబంధిత సమస్యలు తరచు ఇబ్బంది పెడతాయి. అందుకే రాత్రివేళల్లో తిన్న తర్వాత కొద్ది సేపు వాకింగ్‌ చేయాలంటున్నారు నిపుణులు.

Also Read: NIPER JEE 2022 నోటిఫికేషన్‌ విడుదల! పరీక్ష ఎప్పుడంటే.. Vinay Rai: త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్న టాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌.. హీరోయిన్‌ను పెళ్లిచేసుకోబోతున్న ఆ హ్యాండ్సమ్‌ హీరో..

S. S. Rajamouli: అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి రచ్చ.. నాటు నాటు పాటకు స్టెప్పులేసిన జక్కన్న..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..