Summer Teas: వేసవిలో ఈ 5 టీలు తాగితే శరీరానికి చాలా మేలు.. ఎందుకంటే..?

Summer Teas: లెమన్ టీ: వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి లెమన్ టీ బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయతో చేసిన టీ తీసుకుంటే శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచుతుంది.

uppula Raju

|

Updated on: Apr 04, 2022 | 10:10 PM

లెమన్ టీ: వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి లెమన్ టీ బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయతో చేసిన టీ తీసుకుంటే శరీరాన్ని లోపల నుంచి చల్లగా ఉంచుతుంది. పొద్దున్నే లెమన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

1 / 5
రోజ్ లీఫ్ టీ: రోజ్ లీఫ్ టీ శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచడమే కాకుండా చర్మానికి చాలా మేలు చేస్తుంది. కేటిల్‌లో నీరు, టీ ఆకులను మరిగించి ఆపై గులాబీ ఆకులను అందులో వేయాలి. ఇది చల్లారిన తర్వాత తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

2 / 5
గ్రీన్ టీ: గ్రీన్‌ టీ శరీరానికి అవసరమైన అనేక యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే గ్రీన్ టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

3 / 5
పుదీనా టీ: పుదీనా వేడిని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేసవిలో రోజూ పుదీనా టీ తాగడం వల్ల శరీరంలో వేడి ఉండదు. విశేషమేమిటంటే దీన్ని తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి.

4 / 5
తులసి టీ: వేసవిలో తులిసి టీ అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం. బ్లాక్ టీలో తులసి ఆకులను కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!