- Telugu News Photo Gallery Information Of the star cast of 'RRR' movie may shock you.. full details in telugu
RRR: ఆర్ఆర్ఆర్ స్టార్లకు అదిరిపోయే రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా కలెక్షన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
Updated on: Apr 05, 2022 | 9:08 AM
Share

RRR సినిమాలో అల్లూరి పాత్రలో అందరి ప్రశంసలు అందుకున్నాడు రామ్‌చరణ్. ఇందుకు గాను ఎన్టీఆర్‌తో సమానంగా రూ. 45 కోట్లు పారితోషికం తీసుకున్నాడట.
1 / 5

ఈ సినిమాలో 'జెన్నిఫర్' అనే పాత్రలో నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరిస్. తన పాత్ర కోసం కోటి రూపాయలు తీసుకుందట.
2 / 5

ఇక RRR చిత్రంలో కొమురం భీంగా నటించి మెప్పించాడు జూనియర్ ఎన్టీఆర్. ఇందుకు గాను రూ. 45 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.
3 / 5

బాలీవుడ్ నయా సూపర్ స్టార్ అలియా భట్ ఈ సినిమాలో కేవలం 20 నిమిషాలు మాత్రమే నటించింది. ఇందుకు గాను రూ.9 కోట్లు పారితోషికం తీసుకుందట.
4 / 5

ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ అతిథి పాత్రలో కనిపించాడు. ఇందుకుగాను అతను రూ. 25 కోట్ల పారితోషకం తీసుకున్నాడని సమచారం.
5 / 5
Related Photo Gallery
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
మీ ఫోన్ పోయిందా? ఇలా చేయండి.. కొన్ని సెకన్లలోనే బ్లాక్ అవుతుంది!
బారసాల వేడుకలో చిరంజీవి .. పాపకు ఏం పేరు పెట్టారంటే? వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. సూపర్ స్కీమ్ ప్రకటించిన సీఎం
ఆ ఊరు పెరుగు తింటే.. మళ్లీ మళ్లీ కావాలంటారు..
ఈ టైమ్‌లో డీ మార్ట్‌కి అస్సలు వెళ్లకండి! భారీగా డబ్బు ఆదాకావాలంటే
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?




