AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun Charged Water: వేసవిలో సన్ ఛార్జ్ నీళ్లు తాగితే ఈ వ్యాధులు తగ్గుతాయి.. ప్రయోజనాలు తెలుసుకోండి..

వేసవిలో డీహైడ్రెట్‏కు గురికావడం..శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం.. అలసట వంటి సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. ఎండాకాలంలో సన్ ఛార్జ్ వాటర్ తాగడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Apr 04, 2022 | 9:00 PM

Share
సూర్యరశ్మి విటమిన్ డి ప్రధాన మూలం. ఆయుర్వేదంలో సూర్యరశ్మికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సూర్యకిరణాలకు వ్యాధులను తగ్గిస్తుంది. అందుకే ఆయుర్వేదంలో సన్ చార్జ్డ్ వాటర్ తాగడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నీటిని తాగడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలున్నాయి.

1 / 6
నీళ్ళు నింపిన సీసాలు లేదా సన్-ఛార్జ్డ్ వాటర్ కోసం బాటిల్స్ కనీసం 6 గంటలపాటు సూర్యరశ్మిలో ఉంచాలి. దీనిని ఆయుర్వేదం ప్రకారం ఈ నీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులోలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి మరియు చర్మానికి కూడా మేలు చేస్తాయి.

2 / 6
ఈ నీరు అజీర్ణం, గుండెల్లో మంట, అల్సర్, ప్రేగుల ఆరోగ్యానికిచాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నీటిలో విటమిన్ డి ఎక్కువగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే శరీరంలో విటమిన్ డి లోపాన్ని తగ్గిస్తుంది.

3 / 6
వేసవిలో అతి పెద్ద సమస్య డీహైడ్రేషన్. ఈ సమస్యను తగ్గించాలంటే పుష్కలంగా నీరు తాగాలి. సన్ చార్జ్డ్ వాటర్ తాగడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడానికి  ఎండలో పెట్టిన నీరు తాగాలి.

4 / 6
సన్-ఛార్జ్డ్ వాటర్ కంటి సమస్యలను తగ్గి్స్తుంది.  ఈ నీటిలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు ఉంటాయి. ఇది ఎలాంటి కంటి ఇన్ఫెక్షన్‌నైనా తగ్గిస్తాయి.

5 / 6
ఈ నీటిని కనీసం 8 గంటలపాటు సూర్యకాంతిలో ఉంచాలి. తర్వాత ఆ నీటిని తాగాలి. ఈ నీటిని ఫ్రిజ్‌లో ఉంచకూడదు. ఇది సన్ వాటర్ నాణ్యతను నాశనం చేస్తుంది. రోజంతా శక్తివంతంగా ఉండేందుకు సన్ ఛార్జ్ చేసిన నీటిని క్రమం తప్పకుండా తాగండి.

6 / 6
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..

నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!

గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..

రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..

36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!

ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే

అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!

భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!

సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..