AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కెఫిన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. కాఫీ, టీ మానేయాల్సిన పనిలేదు..!

కాఫీ, టీలతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రస్తుతం ప్రచారంలో ఉంది. కానీ, ఉదయాన్నే కప్పు టీ, కాఫీ లేనిదే రోజు గడవని పరిస్థితి చాలా మందిలో ఉంది. అయితే, తగిన మోతాదులో ఈ టీ, కాఫీలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని మరికొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా కాఫీలో ఉండే, కెఫిన్‌ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్‌, టెన్షన్‌ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. కెఫిన్‌ వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం...

కెఫిన్‌ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. కాఫీ, టీ మానేయాల్సిన పనిలేదు..!
Caffeine
Jyothi Gadda
|

Updated on: Nov 13, 2025 | 7:23 AM

Share

కెఫిన్‌ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్‌, టెన్షన్‌ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడానికి కెఫిన్‌ సాయపడుతుంది. ఇది మనసును ఆనందంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. కెఫిన్‌తో పాటు పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుంటే వాటి పనితీరు మెరుగుపడుతుంది. పెయిన్ కిల్లర్స్‌ ప్రభావం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి, చాలా మంది కెఫిన్‌తో పాటు పెయిన్‌ కిల్లర్స్ తీసుకుంటారు.

కెఫిన్ నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కెఫిన్‌ తీసుకుంటే అలసట తగ్గుతుంది. దీంతో ఉత్సాహంగా ఉండొచ్చు. కెఫిన్ మనసుకు శాంతిని కలిగిస్తుంది. కెఫిన్‌ ఉన్న ఆహారాలు, పానీయాలు తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కెఫిన్ ఉన్న పదార్థాలను తీసుకుంటే ఫోకస్ పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతాయి. క్రియేటివిటీ పెరుగుతుంది.

కెఫిన్ తీసుకుంటే శరీరానికి తక్షణ ఎనర్జీ వస్తుంది. వ్యాయామం చేసే సమయంలో కెఫిన్‌ తీసుకుంటే ఎక్కువ స్టామినాను పొందవచ్చు. కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే మెటాబాలిజం రేటు పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. తగిన మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. గుండె పనితీరు బాగుంటుంది. గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్